bredcrumb

Sanjana Krishnamoorthy యంగ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ ట్రెండింగ్

By Rajababu A
| Updated: Monday, July 1, 2024, 10:35 [IST]

తమిళ సినిమా పరిశ్రమలో రాణిస్తున్న సంజనా కృష్ణమూర్తి టాలెంట్, గ్లామర్ కలిసి ఉన్న యువతార. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ లేటేస్ట్ ఫోటోషూట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. 

Sanjana Krishnamoorthy Latest Photoshoot
1/6

2021 సంవత్సరంలో ఏ హేట్ యూ: ఐ లవ్ యూ అనే చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించింది.
Sanjana Krishnamoorthy Latest Photoshoot
2/6

తమిళ సినిమా పరిశ్రమలో వర్థమాన తారగా రాణిస్తున్న అందాల భామ సంజనా కృష్ణమూర్తి. తమిళనాడులోని చెంగల్పట్టులో 2000 సంవత్సరంలో జన్మించింది.
Sanjana Krishnamoorthy Latest Photoshoot
3/6

ఆ తర్వాత 2022 సంవత్సరంలో వదాందీ: ది ఫేబు్ ఆఫ్ వెలోనీ చిత్రంలోను, అలాగే 2023లో స్నేహర్షి, 2024లో లబ్బర్ పాండు అనే చిత్రాల్లో నటించింది.
Sanjana Krishnamoorthy Latest Photoshoot
4/6

టాలెంటె పరంగా ఆకట్టుకొన్నప్పటికీ సంజనా నటించిన సినిమాలు హిట్ కాకపోవడం వల్ల ఆమెకు రావాల్సిన గుర్తింపు రాలేదనే అభిప్రాయం ఉంది.
Sanjana Krishnamoorthy Latest Photoshoot
5/6

సరైన అవకాశం, ఓ మంచి హిట్ లభిస్తే తన సత్తాను నిరూపించుకోవాలని సంజనా కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నది.
Sanjana Krishnamoorthy Latest Photoshoot
6/6

సినిమా రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సంజనా చాలా యాక్టివ్‌గా ఉంటున్నది. ఆమె తాజా ఫోటోషూట్ ఇటీవల వైరల్ అయింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+