bredcrumb

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

By Joudi Jyothi
| Published: Saturday, November 11, 2023, 16:03 [IST]
Tollywood Senior Actor Chandra Mohan passed away on Saturday at Hospital due to Health Issues. టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్య కారణాలతో శనివారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
1/12

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
2/12

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
3/12

82 ఏళ్ల వయసు కల్గిన ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
4/12

పెద్ద కుమార్తె మధుర మీనాక్షి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కూతురు మాధవి చెన్నైలో సెటిల్ అయిపోయింది. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
5/12

చిన్న కూతురు ఇప్పటికే తండ్రి పార్ధివ దేహాన్ని చూసేందుకు వచ్చింది. కానీ పెద్ద కూతురు రావడనికి కాస్త ఆలస్యం అవుతుంది. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
6/12

కూతురు రాక ఆలస్యం అవడంతో పాటు రేపు పండున కావడంతో ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
7/12

సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇప్పటికే కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
8/12

ప్రస్తుతం చంద్రమోహన్ నివాసం వద్దే ఆయన పార్థివ దేహాన్ని ఉంచగా.. పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. 

Chandra Mohan Death: సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
9/12

చంద్రమోహన్ ను కడసారి చూసేందుకు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా వచ్చారు. 

X