bredcrumb

Poonam Bajwa: పరుగు హీరోయిన్ పరువాల ప్రదర్శన.. రెచ్చగొట్టేలా ఉన్న ఈ పిక్స్ చూశారా?

By Pichuka Manoj Kumar
| Updated: Monday, June 24, 2024, 07:09 [IST]
టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లలో చాలా మంది ఎంతో పద్దతిగా కనిపించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతం మంది భామలు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో పూనమ్ బజ్వా ఒకరు. ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి.
Poonam Bajwa Latest Photoshoot
1/10

మోడల్‌గా మంచిగా హైలైట్ అయిన పూనమ్ బజ్వా.. తెలుగులోకి ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో పరిచయమైంది. ఇందులో మంచి నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది.
Poonam Bajwa Latest
2/10

పూనమ్ ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లో నటించి అలరించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం సొంతం చేసుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చింది.
Poonam Bajwa Latest Photos
3/10

కెరీర్ ఆరంభంలో మాదిరిగా పూనమ్ బజ్వా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ సినిమాలోనూ నటించింది.
Poonam Bajwa Latest Photo
4/10

సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు సైన్ చేసేసింది. తెలుగులోకి కూడా మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Heroine Poonam Bajwa Latest Photoshoot
5/10

సుదీర్ఘ కాలం పాటు అందం, అభినయంతో మెప్పించినా సక్సెస్ కాలేకపోయిన పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ చిల్ అవుతోంది.
Heroine Poonam Bajwa Latest Photo
6/10

పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
Tollywood Heroine Poonam Bajwa Latest Photoshoot
7/10

ఆఫర్లను అందుకున్నా అందుకోకున్నా పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది.
Tollywood Heroine Poonam Bajwa Latest Photos
8/10

పూనమ్ బజ్వా ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది.
Heroine Poonam Bajwa Latest Photos
9/10

తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె కోటు విప్పేసి మరీ లోదుస్తులతో విపరీతంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+