bredcrumb

Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో

By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, January 3, 2023, 20:27 [IST]
Beautiful Heroine Shraddha Das Showing Her Cleavage In Latest Green Colour Bikini At Beach Photoshoot Goes Viral In Social Media.

Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
1/19

సోషల్ మీడియా  వాడకం చాలా బాగా పెరిగిపోయింది. సాధారణ యువతీయవకుల నుంచి సెలబ్రిటీలుదీన్ని వాడని వారే లేరు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
2/19

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఖాకీ ది బిహార్ చాప్టర్ లో ఈవిల్, గుడ్ మధ్యలో ఎవరు గెలుస్తారంటూ పోస్టర్స్ ను మూవీ విడుదలకు ముందు రిలీజ్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. 
Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
3/19

అర్థం చిత్రం తర్వలో రానుండగా.. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. 

Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
4/19

ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 
Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
5/19

సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
6/19

2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించి ఆకట్టుకుంది. 
Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
7/19

శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
8/19

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ ఫొటోలకు సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 

Shraddha Das: మతిపోగెట్టేలా శ్రద్ధా దాస్ బికినీ ఫొటోలు.. ఎద అందాలతో ఓవర్ డోస్ హాట్ షో
9/19

శ్రద్ధా దాస్ బీచ్ లో బికినీలో వయ్యారంగా అందాలను ప్రదర్శించడమే కాకుండా తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది ఈ భామ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+