bredcrumb

Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!

By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, August 1, 2023, 15:15 [IST]
Heroine Sobhita Dhulipala Mesmerizing Looks In Latest Silver Colour Sleeveless Blouse Photoshoot Goes Viral In Social Media.
Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
1/11

సినిమాలే కాకుండా ఓటీటీ వెబ్ సిరీసుల్లోనూ అదరగొడుతోంది శోభిత ధూళిపాళ్ల. ఇదివరకే హిందీలో 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. తాజాగా దానికి పార్ట్ 2 రాగా అందులోనూ మెస్మరైజ్ చేసింది. 

Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
2/11

తెలుగులో పెద్దగా అవకాశాలు రాని శోభితా ధూళిపాళ తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీ సిరీస్‌తో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలో నటించి మెప్పించింది. ఇలా సౌత్ సినిమాలతో బిజీగా మారింది ఈ లేడీ. 

Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
3/11

సౌత్, హిందీ చిత్రాలతో బిజీగా మారిన ఫిట్ నెస్ సుందరి శోభితా ధూళిపాళ మరోసారి తెలుగులో అడవి శేష్ నటించిన 'మేజర్' సినిమాతో తళుక్కున మెరిసింది. కానీ శోభితాను మాత్రం మన వాళ్లు పట్టించుకోలేదు. 
Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
4/11

'గూఢచారి' హిట్ అయినా కూడా గ్లామరస్ బ్యూటి శోభిత ధూళిపాళ్లకు తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటింది. 

Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
5/11

హిందీ చిత్రాల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాళ. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది ఈ హాట్ బ్యూటి. ఇందులో యాక్టింగ్, గ్లామర్‌తో ఒక్కసారిగా గుర్తింపు సాధించింది. 
Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
6/11

శోభిత ధూళిపాళ్ల 2016లో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' అనే బాలీవుడ్ మూవీ ద్వారా నటిగా ఎంటరైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ చిత్రాల్లో వరుసగా నటించి తన నటనతో ఆకట్టుకుంది. 

Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
7/11

అందాల పోటీల్లో సత్తా చాటడంతో ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా సినీ ఇండస్టీ నుంచి అవకాశాలు రావడం మొదలు అయింది. మొదటగా హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటి. 
Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
8/11

తాజాగా శోభితా ధూళిపాళ సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తూ అందాలను చాలా ఘాటుగా ఆరబోసింది. ఘాటు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ వయ్యారాలు పోయిన ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 
Sobhita Dhulipala: అందాలతో రెచ్చిపోయిన శోభితా.. ఆ హొయలు చూస్తే మతి పోవాల్సిందే!
9/11

మోడల్ గా అందచందాలతో ఆకట్టుకున్న సమయంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానం సొంతం చేసుకుంది బ్యూటిఫుల్ శోభితా ధూళిపాళ. అలాగే అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా పోటీల్లో భారతదేశం తరపున పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. 
X