By
Pichuka Manoj Kumar
| Updated: Wednesday, December 27, 2023, 16:01 [IST]
Tollywood Actress Surekha Vani Daughter Supritha Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram Account. నటి సురేఖ వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె దిగిన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html
ఇండియాలోని అన్ని ప్రాంతాల్లోనూ సినిమా నటులను ఎలా ఆదరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే వాళ్ల వారసులను కూడా ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. ఇలా తెలుగులోనూ ఎంతో మంది నటుల పిల్లలు సినిమాలు చేయకున్నా హైలైట్ అయ్యారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు.
2/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-1
సినీ నేపథ్యం ఉన్న సురేష్ తేజ - సురేఖ వాణి జంటకు పుట్టిన సుప్రిత చిన్న వయసులోనే అందరికీ సుపరిచితురాలు అయింది. ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించింది.
3/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-2
నటన మీద ఉన్న మక్కువతో సుప్రిత 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించిన ఈ చిన్నది మరింత పేరు తెచ్చుకుంది
4/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-3
సుప్రిత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లతో వచ్చింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను తెచ్చి పెట్టేశాయి.
5/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-4
అందం, అభినయంలో హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా ఉండే సుప్రితను సినిమాల్లోకి తీసుకు రావాలని సురేఖ వాణి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
6/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-5
సుప్రిత టాలీవుడ్‌లోని ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో సుప్రిత హీరోయిన్‌గా పరిచయం అవుతుందని అన్నారు. అలా జరగకపోయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి ప్రచారం మాత్రం ఆగడం లేదు.
7/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-6
సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీనికి కారణం ఆమె చుట్టూ వస్తున్న వార్తలే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ బ్యూటీ ఓ ఫేమస్ యూట్యూబర్‌తో డేటింగ్‌లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
8/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-7
ఓ సినిమా నటి కూతురే అయినా సుప్రిత హీరోయిన్లకు సమానంగా క్రేజ్‌ను తెచ్చుకోడానికి సోషల్ మీడియాలో రీజన్ అని చెప్పాలి. అంతలా ఈ అమ్మడు అందులో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
9/10
Supritha: డోస్ పెంచిన సురేఖ వాణి డాటర్.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు కంట్రోల్‌లో ఉంటారా? | Surekha Vani Daughter Supritha Nice Pics - Filmibeat Telugu
/photos/feature/surekha-vani-daughter-supritha-nice-pics-fb92319.html#photos-8
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత పరువవాలను ప్రదర్శిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది.