By
Siva Kodati
| Published: Saturday, January 10, 2026, 21:53 [IST]
ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ఆమె ఫోటో ప్రచురితం కావడంతో మాళవిక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం
1/5
టాప్ మేగజైన్ కవర్ పేజ్‌పై రాజా సాబ్ బ్యూటీ... అదే నా బలం అంటోన్న మాళవిక | The RajaSaab Actress Malavika Mohanan's Stunning Look Goes Viral - Filmibeat Telugu
/photos/feature/the-rajasaab-actress-malavika-mohanans-stunning-look-goes-viral-fb104586.html
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్‌లుగా నటించారు. వీరిలో మాళవిక మోహనన్ కూడా ఒకరు. గత కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న మాళవిక.. ప్రభాస్‌తో నటించే ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
2/5
టాప్ మేగజైన్ కవర్ పేజ్‌పై రాజా సాబ్ బ్యూటీ... అదే నా బలం అంటోన్న మాళవిక | The RajaSaab Actress Malavika Mohanan's Stunning Look Goes Viral - Filmibeat Telugu
/photos/feature/the-rajasaab-actress-malavika-mohanans-stunning-look-goes-viral-fb104586.html#photos-1
మాళవిక తండ్రి కేయూ మోహన్ .. మలయాళ చిత్ర పరిశ్రమలో పేరున్న సినిమాటోగ్రాఫర్ కావడంతో ఆమె కూడా తండ్రి బాటలోనే సినిమాటోగ్రాఫర్ కావాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా మాళవిక నటన వైపు అడుగుపెట్టి హీరోయిన్ అనిపించుకున్నారు.
3/5
టాప్ మేగజైన్ కవర్ పేజ్‌పై రాజా సాబ్ బ్యూటీ... అదే నా బలం అంటోన్న మాళవిక | The RajaSaab Actress Malavika Mohanan's Stunning Look Goes Viral - Filmibeat Telugu
/photos/feature/the-rajasaab-actress-malavika-mohanans-stunning-look-goes-viral-fb104586.html#photos-2
దుల్కర్ సల్మాన్ సరసన 2013లో తొలిసారిగా మలయాళంలో పట్టం పోలేలో మాళవిక హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత నిర్ణయాకం, ది గ్రేట్ ఫార్, క్రిస్టి, హృదయపూర్వం తదితర చిత్రాలలో నటించారు. అందంతో పాటు నటన విషయంలోనూ తనకు తిరుగులేదని మాళవిక నిరూపించుకున్నారు
4/5
టాప్ మేగజైన్ కవర్ పేజ్‌పై రాజా సాబ్ బ్యూటీ... అదే నా బలం అంటోన్న మాళవిక | The RajaSaab Actress Malavika Mohanan's Stunning Look Goes Viral - Filmibeat Telugu
/photos/feature/the-rajasaab-actress-malavika-mohanans-stunning-look-goes-viral-fb104586.html#photos-3
మలయాళంతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించారు మాళవిక మోహనన్. ది రాజా సాబ్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన సర్దార్ 2 చిత్రంలో నటిస్తున్నారు మాళవిక. ఇది కాకుండా మరే సినిమాకు ఆమె కమిట్ కాలేదు.
5/5
టాప్ మేగజైన్ కవర్ పేజ్‌పై రాజా సాబ్ బ్యూటీ... అదే నా బలం అంటోన్న మాళవిక | The RajaSaab Actress Malavika Mohanan's Stunning Look Goes Viral - Filmibeat Telugu
/photos/feature/the-rajasaab-actress-malavika-mohanans-stunning-look-goes-viral-fb104586.html#photos-4
సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు మాళవిక మోహననన్. సమయం కుదిరినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. తాజాగా ప్రముఖ ఫిలిం మ్యాగజైన్ ఫిలింఫేర్ కవర్‌పేజ్‌పై మాళవిక చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్, రాజాసాబ్‌లో అవకాశం, ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.