By
Joudi Jyothi
| Published: Friday, February 9, 2024, 20:35 [IST]
అచ్చమైన తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల గురించి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయే అయినా ముందుగా హిందీలో సినిమాలు చేసిన ఈమె యమా హాట్ షో చేసింది. ఆ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html
శోభితా దూళిపాళ... పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా బాలీవుడ్ ద్వారానే సినీ రంగంలో అడుగు పెట్టింది.
2/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-1
క్యూట్ గా కనిపించే ఈ హాట్ బ్యూటీ 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో నటించి మెప్పించింది.
3/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-2
2018లో గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ అలరించిన ఈమె ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.
4/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-3
తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించే ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
5/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-4
తన ప్రొఫెషనల్ లైప్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
6/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-5
అందులో చిన్న షార్ట్ వేసుకుని టైట్ టాప్ వేసుకుంది. విపరీతమైన హాట్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
7/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-6
శోభితా ధూళిపాళ్ల షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత హాట్ గా కనిపించడంతో కుర్రకారు హీటెక్కి పోతున్నారు.
8/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-7
ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు.
9/10
Sobhita Dhulipla: చిన్నారి డ్రెస్‌లో వయ్యారి హొయలు.. చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు! | Tollywood Cute Beauty Sobhita Dhulipla Mesmerizing Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-cute-beauty-sobhita-dhulipla-mesmerizing-look-photos-goes-viral-fb92826.html#photos-8
నీ అందం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామని కొందరు, నీ అందాలను చూసేందుకే నిన్ను ఫాలో అవుతున్నామంటూ మరికొందరు చెబుతున్నారు.