By
Pichuka Manoj Kumar
| Updated: Friday, March 29, 2024, 15:21 [IST]
హీరోయిన్ అనిత పెళ్లి తర్వాత ఇక్కడ కనిపించకున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!
1/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులను ఫిదా చేసి వరుసగా అవకాశాలను దక్కించుకున్నారు. అలాంటి వారిలో అనిత ఒకరు.
2/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-1
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘నువ్వు నేను’ మూవీతో వచ్చిన అనిత.. అక్కడి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లింది. ఫలితంగా చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించింది.
3/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-2
అనిత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత ‘నువ్వు నేను’ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది సెన్సేషనల్ హిట్ అవడంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది.
4/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-3
తెలుగులో అనిత ‘శ్రీరామ్’, ‘తొట్టిగ్యాంగ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఆడంతే అదోటైపు’, ‘ఆహా నాపెళ్లంట’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్‌గా మారిపోయింది.
5/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-4
తెలుగు చిత్ర పరిశ్రమలో అనిత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. కానీ, వాటిలో ఆమెకు విజయాన్ని అందించినవి మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది.
6/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-5
సినిమా హీరోయిన్‌గా అంతగా విజయవంతం కాలేకపోయిన అనిత.. బుల్లితెరపైకి ‘హరే కంచ్‌కి చుడియాన్’ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో సక్సెస్‌ను సొంతం చేసుకుంది.
7/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-6
బుల్లితెరపైకి ఎంటరైన తర్వాత అనిత ఎన్నో సీరియళ్లలో నటించి అలరించింది. ముఖ్యంగా ‘నాగినీ’ సిరీస్‌తో ఆమె దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసేసుకుంది. దీంతో మరింత హైలైట్ అయింది.
8/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-7
సీరియల్ నటిగా ఫుల్ బిజీగా సాగిపోతోన్న సమయంలోనే అనిత.. రోహిత్ రెడ్డి అనే బిజినెస్‌మ్యాన్‌తో లవ్‌లో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో పెళ్లి చేసుకుంది.
9/10
Anita: నువ్వు నేను హీరోయిన్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Tollywood Heroine Anita Beautiful Looking Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-anita-beautiful-looking-photos-fb93539.html#photos-8
క్యూట్ హీరోయిన్ అనిత.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ.. తరచూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.