bredcrumb

Meenakshi Chaudhary hot photos: స్టన్నింగ్ లుక్ లో మీనాక్షి చౌదరి.. వైరలవుతున్న లేటెస్ట్ పిక్స్..

By Rajesh Karampoori
| Published: Wednesday, September 11, 2024, 20:33 [IST]

Meenakshi Chaudhary hot photos: బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది.  ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

Meenakshi Chaudhary hot photos
1/6

బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
Meenakshi Chaudhary hot photos
2/6

ఈ హరియాణ బ్యూటీ తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
Meenakshi Chaudhary hot photos
3/6

ఈ బ్యూటీ తన అందంతో పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది.
Meenakshi Chaudhary hot photos
4/6

హిట్ ది సెకండ్ కేసు సినిమాలో అడవి శేష్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఖిలాడీ, హిట్, తమిళ్ లో కొలై చిత్రాల్లో నటించింది.
Meenakshi Chaudhary hot photos
5/6

గతేడాది ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ తాజాగా విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Meenakshi Chaudhary hot photos
6/6

కేవలం సినిమాలు,ర్యాంప్ వాక్ ల ద్వారానే కాకుండా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+