By
Pichuka Manoj Kumar
| Published: Friday, July 7, 2023, 15:00 [IST]
Tollywood actress and a Model Nabha Natesh Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్, నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html
సినీ రంగంలో కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లాలంటే అందం, అభినయం మాత్రమే చేస్తే సరిపోదు. అందుకు తగ్గట్లుగా లక్ కూడా ఉండాలి. అది లేకనే ఎంతో మంది పెద్దగా రాణించడం లేదు. అలాంటి వాళ్లలో యంగ్ హీరోయిన్ నభా నటేష్ ఒకరు.
2/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-1
కర్నాటకకు చెందిన నభా నటేష్ మోడల్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ‘వజ్రకాయ’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
3/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-2
కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ నభా నటేష్ పలు సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో నభా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టేసింది.
4/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-3
టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే నభా నటేష్‌కు విశేషమైన గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు భారీగా వచ్చాయి. ఆ వెంటనే ‘అదిగో’ అనే చిత్రంలో నటించింది.
5/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-4
తెలుగులో చాలా చిత్రాలు చేసినా హిట్ కొట్టని నభా నటేష్.. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని చేసింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. దీంతో నభా నటేష్ పేరు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయి ఆమె పాపులర్ అయిపోయింది.
6/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-5
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత తర్వాత నభా నటేష్‌కు ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది.
7/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-6
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మెప్పించే సత్తా ఉన్నా ‘మాస్ట్రో’ మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి.
8/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-7
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మెప్పించే సత్తా ఉన్నా ‘మాస్ట్రో’ మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి.
9/10
Nabha Natesh: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న నభా.. బట్టలు ఉన్నా లేనట్లే ఎక్స్‌పోజింగ్ | Tollywood Heroine Nabha Natesh Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-nabha-natesh-latest-beautiful-photos-fb89803.html#photos-8
సోషల్ మీడియాలో నభా నటేష్ చాలా కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది.