Vadinamma: సీతమ్మకి ఘోర అవమానం.. చేయిచేసుకున్న పార్వతి!
By Bhargav Reddy
| Published: Saturday, August 14, 2021, 10:43 [IST]
1/12
Vadinamma: సీతమ్మకి ఘోర అవమానం.. చేయిచేసుకున్న పార్వతి! | Vadinamma Serial 14th August Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html
వెంటనే లక్ష్మణ్ పట్టుకుంటాడు.
వెంటనే లక్ష్మణ్ పట్టుకుంటాడు.
2/12
Vadinamma Serial 14th August Promo
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html#photos-1
రాబోయే ఎపిసోడ్ లో పార్వతి తన కూతురు, అల్లుడిని ఇంట్లోనే అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే పాప కోసం సీత ఆ ఇంటికి మళ్ళీ వచ్చింది.
రాబోయే ఎపిసోడ్ లో పార్వతి తన కూతురు, అల్లుడిని ఇంట్లోనే అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది....
3/12
Vadinamma Serial 14th August Promo
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html#photos-2
సీతని చూసి సిరి బయటకి వస్తుంది.
సీతని చూసి సిరి బయటకి వస్తుంది.
4/12
Vadinamma Serial 14th August Promo
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html#photos-3
ఎందుకు ఈ సమయంలో వచ్చావు అక్క అని అడుగుతుంది.
ఎందుకు ఈ సమయంలో వచ్చావు అక్క అని అడుగుతుంది.
5/12
Vadinamma Serial 14th August Promo
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html#photos-4
అయితే ఒక్కసారి పాపని ఎత్తుకుంటానని చెప్పి ఆమెను తీసుకు వస్తుంది.
అయితే ఒక్కసారి పాపని ఎత్తుకుంటానని చెప్పి ఆమెను తీసుకు వస్తుంది.
6/12
Vadinamma Serial 14th August Promo
/photos/feature/vadinamma-serial-14th-august-promo-fb73175.html#photos-5
ఇది చూసి పార్వతి రచ్చ చేయడంతో అందరూ మూగుతారు.
ఇది చూసి పార్వతి రచ్చ చేయడంతో అందరూ మూగుతారు.