twitter
    bredcrumb

    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!

    By Bhargav Reddy
    | Published: Thursday, August 26, 2021, 15:06 [IST]
    Sita feels elated when the guests arrive to perform the ritual. On the other hand, Dhamayanthi gets upset as her plan backfires.
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    1/10
    కానీ శిల్పకు మాత్రం తల్లి ఎలాగొలా దాన్ని క్యాన్సిల్ చేయిస్తుందని తెలుసు.
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    2/10
    మంగళ గౌరీ వ్రతం పూర్తి కావడంతో కుటుంబం అంతా ఆనందిస్తూ ఉంటారు. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    3/10
    ఇంకా వ్రతం అయింది కాబట్టి ఇక తరువాత శోభనమే అని అంటూ ఉంటారు.
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    4/10
    శిల్ప మాత్రం అమ్మ అనుకుంటేనే కదా ఈ శోభనం అని శిల్ప అనుకుంటూ ఉంటుంది. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    5/10
    అయితే ఇదేదీ తెలియని కుటుంబ సభ్యులు మాత్రం అంతా బాగుంటుందని అనుకుంటారు. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    6/10
    సీత అయితే ఎలా ఈ వ్రతం చేయించానో అలానే శోభనం కూడా చేయిస్తానని అంటుంది.. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    7/10
    శైలు కూడా ఇంకా అంతా సెట్ అయిపొయింది అని చెబుతుంది. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    8/10
    సీత మాత్రం ఖచ్చితంగా జరిపిస్తానని అంటుంది. 
    Vadinamma : వ్రతం అయ్యింది.. ముందుంది ముసళ్ళ పండుగ.. మరో ప్లాన్ తో దమయంతి!
    9/10
    అందుకే మా అమ్మ తలచుకోవాలి కదా అంటూ మనసులో అనుకుంటుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X