Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ!
By Bhargav Reddy
| Published: Wednesday, August 4, 2021, 09:16 [IST]
1/12
Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ! | Vadinamma Serial 4th August Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html
ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇబ్బంది పడతావు అని భరత్ ని పార్వతి హెచ్చరిస్తుంది.
ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇబ్బంది పడతావు అని భరత్ ని పార్వతి హెచ్చరిస్తుంది.
2/12
Vadinamma Serial 4th August Promo
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html#photos-1
అయితే శైలు కొడుక్కి చేయించి నా మనవరాలికి చేయించక పోవడానికి కారణం ఏమిటి అని ఆమె అడుగుతుంది..
అయితే శైలు కొడుక్కి చేయించి నా మనవరాలికి చేయించక పోవడానికి కారణం ఏమిటి అని ఆమె అడుగుతుంది..
3/12
Vadinamma Serial 4th August Promo
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html#photos-2
మా అన్న ఎప్పుడూ అందరినీ ఒకే లాగా చూస్తాడు అని భరత్ ఎదురు సమాధానం చెబుతాడు.
మా అన్న ఎప్పుడూ అందరినీ ఒకే లాగా చూస్తాడు అని భరత్ ఎదురు సమాధానం చెబుతాడు.
4/12
Vadinamma Serial 4th August Promo
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html#photos-3
దీంతో ఈ విషయం తెలుసుకుని పార్వతి భరత్ దగ్గరకు వెళ్లి మీ అన్నని నిలదీయాలని అడుగుతుంది.
దీంతో ఈ విషయం తెలుసుకుని పార్వతి భరత్ దగ్గరకు వెళ్లి మీ అన్నని నిలదీయాలని అడుగుతుంది.
5/12
Vadinamma Serial 4th August Promo
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html#photos-4
శైలు కొడుకు ఋషికి ఇన్సూరెన్స్ చేయించిన రఘురాం సిరి కూతురు వైదేహికి ఇన్సూరెన్స్ చేయించలేదు.
శైలు కొడుకు ఋషికి ఇన్సూరెన్స్ చేయించిన రఘురాం సిరి కూతురు వైదేహికి ఇన్సూరెన్స్ చేయించలేదు.
6/12
Vadinamma Serial 4th August Promo
/photos/feature/vadinamma-serial-4th-august-promo-fb72888.html#photos-5
రఘురామ్ ఇంట్లో మరో ముసలం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
రఘురామ్ ఇంట్లో మరో ముసలం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.