bredcrumb

Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!

By Pichuka Manoj Kumar
| Published: Monday, April 3, 2023, 15:05 [IST]
Tollywood actress and a Model Nabha Natesh Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్, నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
1/10

టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయకున్నా.. కొందరు హీరోయిన్లు ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఆఫర్లను అందుకుంటోన్నారు. మరికొందరేమో అందం, టాలెంట్ ఉన్నా ఆశించిన రీతిలో సక్సెస్ కావట్లేదు. అలాంటి వారిలో ఇస్మార్ట్ పోరి నభా నటేష్ ఒకరు. 
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
2/10

బెంగళూరుకు చెందిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో సత్తా చాటి యమ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ‘వజ్రకాయ’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. 
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
3/10

హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్త కన్నడంలోనే చాలా సినిమాల్లో నటించిన నభా నటేష్.. ఈ క్రమంలోనే ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో నభా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది.
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
4/10

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే నభా నటేష్‌కు మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు దక్కాయి. ఇలా ఆ వెంటనే ‘అదిగో’ అనే చిత్రంలో నటించింది. 
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
5/10

తెలుగులోకి వచ్చిన తర్వాత భారీ సక్సెస్ అందుకోని నభా.. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని చేసింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో నభా నటేష్‌ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగడంతో పాటు సినిమాలూ వచ్చాయి.
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
6/10

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ విజయం తర్వాత నభా నటేష్‌కు ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది.
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
7/10

ఆకట్టుకునే అందం, టాలెంట్ ఉన్నా ‘మాస్ట్రో’ మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. 
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
8/10

తక్కువ సమయంలోనే మంచి పేరుతో పాటు వరుసగా ఆఫర్లను అందుకున్న నభా నటేష్.. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. 
Nabha Natesh: అబ్బా అనిపించేలా నభా హాట్ ట్రీట్.. అతి చిన్న డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
9/10

నభా నటేష్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. 
X