bredcrumb

Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్

By Chetupelli Sanjivkumar
| Published: Sunday, May 7, 2023, 20:23 [IST]
Mega Daughter Niharika Konidela Latest Glamour Look In Latest Green Colour Pant Shirt And Showing Her Navel Photos Goes Viral
Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
1/13

మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
2/13

నిహారిక కొణిదెల యాక్టింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది ఈ బ్యూటిఫుల్. ఇందులో గేమర్ గా కనిపించనుంది. 

Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
3/13

కొద్ది రోజుల క్రితం 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్‌ అయింది. అలాగే, ఇటీవలే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. 
Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
4/13

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.
Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
5/13

హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు కూడా నిహారిక కొణిదెలకు విజయాన్ని అందించలేకపోయాయి. పలు సినిమాలు చేసినా హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన నిహారిక సినిమాలకు విరామం తీసుకుంది. 

Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
6/13

ఒక మనసు సినిమాలో నిహారిక కొణిదెల నటనకు మంచి మార్కులు మడినప్పటికీ ఆమెకు ఆ సినిమా అంతగా సక్సెస్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది. 

Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
7/13

ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన నిహారిక నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. అయితే, ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. 
Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
8/13

'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసిన నిహారిక 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

Niharika Konidela: బ్రాలో నిహారిక అందాల విందు.. డిఫరెంట్ పోజులతో పిక్స్ వైరల్
9/13

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా నిహారిక కొణిదెల 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. 

X