bredcrumb

Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్

By Chetupelli Sanjivkumar
| Published: Wednesday, September 21, 2022, 15:22 [IST]
Tollywood Young And Beautiful Heroine Preethi Asrani Shares Her Latest Beautiful Photos In Dongalunnaru Jagratta Press Meet Pics Going Viral In Social Media. 

Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
1/10

ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అమెరికా వెళ్లాలనే ఓ యువకుని కథగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో తనదైన యాక్టింగ్ తో తళుక్కుమంది ఈ భామ. 
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
2/10

చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తూ తనదైన శైలీలో ఆకట్టుకున్నారు కొంతమంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. వారిలో ఒకరు ప్రీతి అస్రాని. గుండెల్లో గోదావరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటి.
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
3/10

ఈ మూవీ ద్వారా ప్రీతి అస్రానికి పెద్దగా పాపులారిటీ రాకపోయిన ఆ తర్వాత వచ్చిన సుమంత్ నటించిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మళ్లీ రావా చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. 
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
4/10

ఈ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రశంసలు అందుకుంది. తన క్యూట్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
5/10

అనంతరం పలు వరుస అవకాశాలను సాధించికుంటూ దూసుకుపోతోంది బ్యూటిఫుల్ ప్రీతి అస్రాని. ఈ క్రమంలోనే తాజాగా దొంగలున్నారు జాగ్రత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. 
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
6/10

ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది తన అనుభవలాను చెప్పుకొచ్చింది ప్రీతి అస్రాని. సినిమా ఎంపిక విషయంలో, నటిగా తనకంటూ కొన్ని పరిమితులున్నాయని తెలిపింది. 

Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
7/10

ఒక రోల్ ను ఎంచుకునే క్రమంలో వాటిని దాటిలేనని, ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ డీసెంట్ గా, ఫ్యామిలీ ఒరియెంటెండ్ గానే ఉన్నాయని చెప్పుకొచ్చింది ప్రీతి అస్రాని. ఇక తనకు డీసెంట్ గా ఉండే పాత్రలు బాగా నప్పుతాయంది. 
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
8/10

నటనకు ఆస్కారమున్న, అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది ప్రీతి అస్రాని. అవకాశం వస్తే లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.
Preethi Asrani: చీరలో ప్రీతి అస్రాని బ్యూటీఫుల్ ఫొటోలు.. నెట్టింట వైరల్
9/10

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనుంది. దీంతోపాటు తమిళంలో రెండు చిత్రాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

X