bredcrumb

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!

By Bhargav Reddy
| Updated: Wednesday, November 17, 2021, 21:01 [IST]

Sai Kamakshi Bhaskarla bikini photos

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
1/10

బికినీలో సాయి కామాక్షి

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
2/10

మెడిసిన్ పూర్తయ్యాక అపోలో హాస్పిటల్ లో కూడా కొన్నాళ్లపాటు పని చేశానని కానీ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి మాత్రం తనను తొలి చేస్తూనే ఉందని ఆమె వెల్లడించింది. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
3/10

తన చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ధైర్యంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సాయి కామాక్షి అందుకే ఇండియాలో మెడిసిన్ చదవకుండా చైనాలో చదవాలని ఉద్దేశంతో అక్కడికి వెళ్లి విజయవంతంగా మెడిసిన్ పూర్తిచేసుకుని వచ్చానని వెల్లడించింది. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
4/10

నిజానికి సాయి కామాక్షి రెండు వేల పద్దెనిమిది ఏడాదికి గానూ మిస్ తెలంగాణ గా కూడా ఎంపికయ్యారు. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
5/10

 అయితే ఈ మధ్య కాలంలో సాయి కామాక్షి సినిమాల్లో బిజీ అవ్వడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
6/10

ప్రియురాలు సినిమా లో హీరోయిన్ గా నటించగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక అమ్మాయి గా సాయి కామాక్షికనిపించింది.

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
7/10

రాబోతున్న రౌడీ బాయ్స్ అనే సినిమాలో కూడా సాయి కామాక్షి నటించింది. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
8/10

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,  ప్రియురాలు,  ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి సినిమాలలో సాయి కామాక్షినటించింది. 

Sai Kamakshi Bhaskarla : బికినీలో తెలుగమ్మాయి అందాల విందు.. మునుపెన్నడూ ఇలా చూసుండరు!
9/10

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చాలా మంది చెప్పినట్లుగానే సాయి కామాక్షి కూడా డాక్టర్ అయ్యాక కూడా నటన మీద ఉన్న ఆసక్తితో యాక్టర్ అయింది. 

X