bredcrumb

సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..

By Musti Prashanth
| Published: Monday, September 20, 2021, 21:37 [IST]
Jr Ntr heroine Sameera reddy glamorous bikini photos viral, కొంత మంది స్టార్ హీరోయిన్లు ఏళ్ళు గడిచిన కూడా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. గత పదేళ్ల క్రితం స్టార్ హీరోయిన్స్ గా కనిపించిన కొంత మంది హీరోయిన్స్ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా వారి గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని అర్థమవుతుంది.
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
1/10

ఇక ఇటీవల బీచ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సడన్ గా బికినీలో కనిపించినా సమీరారెడ్డి ఇంకా అదే తరహాలో గ్లామర్ ను మెయింటైన్ చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
2/10

42 ఏళ్ళ సమీరాకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. వారితోనే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. 
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
3/10

2014లో అక్షయ్ అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి పోయింది. 
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
4/10

తెలుగులో పెద్దగా విజయాలు తగ్గకపోవడంతో ఈ బ్యూటీ ఎక్కువగా బెంగాలీ బాలీవుడ్ సినిమాల పై ఫోకస్ పెట్టింది.
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
5/10

ఇక ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అశోక్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
6/10

నరసింహుడు డిజాస్టర్ అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా లో భూమిక తో స్క్రీన్ షేర్ చేసుకుంది. 
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
7/10

తెలుగులో ఎక్కువ ప్లాప్స్ రావడంతో ఈ బ్యూటీకి తెలుగులో మళ్ళీ ఎక్కువగా అవకాశాలు రాలేదు
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
8/10

మొదట బి.గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహుడు సినిమాలో గ్లామర్ బ్యూటీ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 
 సమీరా రెడ్డి హాట్ బికినీ ఫొటోలు.. గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా..
9/10

మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 
X