bredcrumb

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!

By Chetupelli Sanjivkumar
| Updated: Tuesday, August 1, 2023, 15:02 [IST]
Bigg Boss Fame And Srihan Lover Siri Hanmanth Latest Beautiful Photoshoot In Red Colour Sleeveless Goes Viral In Social Media
Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
1/14

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సిరి హనుమంత్ తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. ఈ ఫొటోల్లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన సిరి హనుమంత్ వయ్యారంగా పోజులివ్వడమే కాకుండా ఘాటుగా అందాల విందు చేసింది.  

2/14

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ కూడా ఉంది. 
Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
3/14

 ఆరంభంలో సిరి హన్మంత్ రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 
Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
4/14

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తన ఆటతీరుతో పర్వాలేదనిపించుకున్న షణ్ముఖ్ తో హగ్గులు, ముద్దులతో, పక్కనే పడుకోవడంతో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసుకుంది  సిరి హనుమంత్.

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
5/14

బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ లో టైటిల్ ఫేవరేట్ గా వచ్చిన సిరి హనుమంత్ పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉండి నిత్యం వార్తల్లో, రివ్యూవర్ల నోటిలో నానుతూ ఉండేది.

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
6/14

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సిరి హనుమంత్ తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. ఈ ఫొటోల్లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన సిరి హనుమంత్ వయ్యారంగా పోజులివ్వడమే కాకుండా ఘాటుగా అందాల విందు చేసింది.  

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
7/14

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో అతి కొద్దిమంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొద్దిమందిలో సీరియల్ నటి సిరి హనుమంత్ కూడా ఉంది. 

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
8/14

దేశంలోనే అత్యధిక ప్రజాధారణ పొందిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లోకి ఎంతోమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో సిరి హనుమంత్ ఒకరు.

Siri Hanumanth: అందాలన్నీ బయట పెట్టేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఎన్నడూ చూసుండరు!
9/14

తెలుగు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు స్పెషల్ వీడియోలు, కవర్ సాంగ్స్ తో అలరించి క్రేజ్ మరింత పెంచుకుంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+