bredcrumb

Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం

By Chetupelli Sanjivkumar
| Updated: Monday, October 31, 2022, 23:00 [IST]
Bigg Boss Fame And Shrihan Lover Siri Hanumanth Latest Photoshoot In Saree Goes Viral In Social Media
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
1/11

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తన ఆటతీరుతో పర్వాలేదనిపించుకున్న షణ్ముఖ్ తో హగ్గులు, ముద్దులతో, పక్కనే పడుకోవడంతో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసుకుంది  సిరి హనుమంత్.
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
2/11

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సిరి హనుమంత్ తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. ఈ ఫొటోల్లో చీరకట్టుతో అందానికే నిర్వచనంగా దర్శనమిచ్చింది ఈ క్యూట్ స్మైల్ చిన్నది. 
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
3/11

బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ లో టైటిల్ ఫేవరేట్ గా వచ్చిన సిరి హనుమంత్ పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉండి నిత్యం వార్తల్లో, రివ్యూవర్ల నోటిలో నానుతూ ఉండేది.
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
4/11

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో అతి కొద్దిమంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొద్దిమందిలో సీరియల్ నటి సిరి హనుమంత్ కూడా ఉంది. 
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
5/11

దేశంలోనే అత్యధిక ప్రజాధారణ పొందిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లోకి ఎంతోమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో సిరి హనుమంత్ ఒకరు.
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
6/11

తెలుగు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు స్పెషల్ వీడియోలు, కవర్ సాంగ్స్ తో అలరించి క్రేజ్ మరింత పెంచుకుంది. 
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
7/11

'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా'  వంటి సినిమాల్లో నటించిన సిరి హనుమంత్.. 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించి ఆకట్టుకుంది.
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
8/11

బుల్లితెరపై పలు సీరియల్స్ తో వెలుగొందుతోన్న సమయంలోనే  సిరి హనుమంత్ వరుసగా అనేక తెలుగు సినిమాల్లో అవాకాశాలు కొట్టేసి ఆశ్చర్యపరిచింది. 
Siri Hanumanth: అందానికే నిర్వచనం.. సిరి హనుమంత్ చీరకట్టు సోయగం
9/11

 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి తదితర తెలుగు ధారవాహికల్లో నటించి ఆడియెన్స్ మనసు దోచుకుంది సిరి హనుమంత్.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+