Telugu cute actress annie latest glamorous pics viral, ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించినా 'అనీ' గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నతనంలోనే తన నటనతో ఆమె ఎంతగానో గుర్తింపు అందుకుంది. 2005లో చార్మి ప్రధానోపాత్రలో నటించిన అనుకోకుండా ఒక రోజు అనే సినిమాలో 'అనీ' ఒక చిన్న పాప పాత్రలో కనిపించింది.
1/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html
ప్రస్తుతం 'అనీ' రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో 'ఈ ప్రపంచం' అనే సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అలాగే మరో సినిమా కూడా ఆమె త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
2/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-1
ఆ మధ్యకాలంలో ఆమె హీరోయిన్ పాత్రలో నటించడానికి కూడా రెడీ అయింది. ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది. కానీ మధ్యలోనే ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఆమె మళ్ళీ కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
3/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-2
ఇక తన పదహారేళ్ళ వయసు వరకు కూడా సైడ్ క్యారెక్టర్స్ లోనే నటించిన 'అనీ' ఇప్పుడు మాత్రం 20 ఏళ్ల వయసులో హీరోయిన్ గా కొనసాగాలని అనుకుంటుంది.
4/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-3
అయితే 'అనీ' చివరగా 2018లో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించింది. అందులో ఆమెకు హీరోకు చెల్లెలి పాత్రలో కనిపించింది.
5/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-4
ఇక 2011లో నాగార్జున హీరోగా తెరపైకి వచ్చిన రాజన్న సినిమాలో మల్లమ్మ అనే పాత్రలో కనిపించింది. ఆ పాత్రకు కూడా మంచి గుర్తింపు అందించింది. ఆమెకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.
6/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-5
విక్రమార్కుడు లో ఆమె చేసిన ఎమోషనల్ పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక తర్వాత ఏక్ నిరంజన్, కేడి, మిత్రుడు, శౌర్యం సినిమాల్లో కూడా 'అనీ' కనిపించింది.
7/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-6
చైల్డ్ ఆర్టిస్ట్ గా పదేళ్ల వయసులోనే పదికి పైగా సినిమాలు చేసినా 'అనీ' ఆ తర్వాత మళ్లీ ఉన్నత చదువుల కోసం మధ్య మధ్యలో కొంత గ్యాప్ అయితే ఇచ్చింది.
8/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-7
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో కూడా 'అనీ' నటించిన విధానం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ ఎత్తుకొని తీసుకువెళ్లే మూమెంట్ తనకు ఎంతగానో నచ్చిందని పలు ఇంటర్వ్యూలలో 'అనీ' తెలియజేసింది.
9/10
Annie: రాజన్న, విక్రమార్కుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. గ్లామరస్ స్టిల్స్ వైరల్ | Telugu Cute Actress Annie Latest Glamorous Pics Viral - Filmibeat Telugu
/photos/telugu-cute-actress-annie-latest-glamorous-pics-viral-fb85497.html#photos-8
2005లో చార్మి ప్రధానోపాత్రలో నటించిన అనుకోకుండా ఒక రోజు అనే సినిమాలో 'అనీ' ఒక చిన్న పాప పాత్రలో కనిపించింది.