bredcrumb

ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ లాంచ్: హీరోయిన్ గా ఇమాన్ ఇస్మాయిల్ (ఫొటోలు)

By Kishore Kumar
| Updated: Saturday, August 17, 2024, 16:12 [IST]

కల్కి సినిమా విజయంతో రెబెల్ స్టార్ ప్రభాస్ మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే, నేడు మరో సినిమాకు పూజ కార్యక్రమాలు చేసాడు.

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony
1/5

'సీతారామం' మూవీ దర్శకుడు హను రాఘవాపుడితో మరో సినిమా చేయబోతున్నాడు. Mythri Movie Makers నిర్మాణంలో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నేడు పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ విషయాన్నీ నిర్మాణ సంస్థ Xలో అధికారికంగా వెల్లడించింది.

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony
2/5

దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .  ప్రభాస్ - ఇమాన్ ఇస్మాయిల్ జోడి సూపర్ గా ఉండబోతుందని అభిమానులు అంటున్నారు.. 

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony
3/5

ఈ పూజ కార్యక్రమానికి హీరో ప్రభాస్, ఇమాన్ ఇస్మాయిల్, డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రొడ్యూసర్స్ ఇతరాలు హాజరయ్యారు.

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony
4/5

ఇక ఈ మూవీకి హీరోయిన్ గా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వైరల్ ఐన ఇమాన్ ఇస్మాయిల్ ఎంపికైంది. 

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony
5/5

ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ లాంచ్: హీరోయిన్ గా ఇమాన్ ఇస్మాయిల్
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+