bredcrumb

విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..

By Musti Prashanth
| Updated: Sunday, July 18, 2021, 16:03 [IST]

Some in the Tollywood industry are showing interest in becoming lead artists for years after becoming a child artist.  But only a handful of those who have come so far survive.  And there are very few who are clicked as heroines.  However, everyone knows about 'Annie' who played Vikramarkudu and Rajanna in the film.  Now it would be a shock to see how that girl is forgotten.టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఆ తరువాత కొన్నాళ్లకు లీడ్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ గా క్లిక్కయిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే విక్రమార్కుడు, రాజన్న సినిమాలో నటించిన 'అనీ' గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మరిపోయిందో చూస్తే షాక్ అవుతారు.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
1/11

ఇక ఆమెకు ఎక్కువగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. 
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
2/11

విక్రమార్కుడు, రాజన్న సినిమాలో నటించిన 'అనీ' గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మరిపోయిందో చూస్తే షాక్ అవుతారు.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
3/11

బేబి అనీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మాయి మాతృభాష మలయాళం.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
4/11

చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పేరెంట్స్ తోనే ఉంటున్న అనీ 5ఏళ్ళ వయసు నుంచే నటిగా బిజీ అయ్యింది.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
5/11

ఆమె మొదట జగపపతి బాబు, ఛార్మి నటించిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో నటించింది. ఆ తరువాత స్టాలిన్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. 
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
6/11

రాజమౌళి ఆ చిన్నారితో ఏదైనా ఎమోషనల్ క్యారెక్టర్ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారట. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురి పాత్ర కోసం ఆమె కరెక్ట్ గా సెట్టవుతుందని ఒక్క ఆడిషన్ లోనే ఫిక్స్ చేశారు.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
7/11

విక్రమార్కుడు అనంతరం అనీ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
8/11

ఆమె దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. 
 విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..
9/11

చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, గోపిచంద్, రామ్ , ఉదయ్ కిరణ్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+