By
Musti Prashanth
| Updated: Friday, March 11, 2022, 19:04 [IST]
Varalaxmi Sarathkumar birthday vacation bikini look viral, జయమ్మ తెలుగులో చాలా బిజీగా మారిపోయింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ మరో కోణంలో మంచి గ్లామర్ బ్యూటీ కూడా. ఇక రీసెంట్ గా ఆమె బికినీలో దర్శనం ఇచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ లో ఈ కోణం కూడా ఉందా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి ఆమె హాట్ స్టిల్స్ పై ఒక లుక్కేస్తే
1/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html
తెలుగులో ఆమె ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా చేస్తున్న కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
2/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-1
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తోంది.
3/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-2
ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్ కు వెళ్ళింది అక్కడ బికినీలో ఇలా దర్శనం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
4/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-3
ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్ కు వెళ్ళింది అక్కడ బికినీలో ఇలా దర్శనం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
5/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-4
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ సైడ్ ప్రపంచాన్ని కూడా సోషల్ మీడియాలో చాలా బాగానే హైలెట్ చేస్తోంది.
6/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-5
అలాగే సందీప్ కిషన్ అల్లరి నరేష్ ఇలా చిన్న హీరోల సినిమాల్లో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తూ మరింత బిజీ గా మారుతోంది.
7/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-6
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయం అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించింది.
8/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-7
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించిన కూడా ఆ సినిమాలకు మంచిదైతే క్రియేట్ అవుతోంది.
9/10
Varalaxmi Sarathkumar: బికినీలో ఘాటైన రచ్చ.. జయమ్మ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. | Varalaxmi Sarathkumar Latest Bikini Photos Viral - Filmibeat Telugu
/photos/varalaxmi-sarathkumar-latest-bikini-photos-viral-fb77909.html#photos-8
మొదట హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు మాత్రం సహనటిగా మంచి క్రేజ్ అందుకుంటోంది.