X
హోమ్ » సెలెబ్స్ » శ్రియ సరన్
శ్రియ సరన్

శ్రియ సరన్

Actress
బయోగ్రఫీ:  శ్రియ సరన్ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పుష్పెంద్ర, నీరజ దంపతులకు జన్మించింది.  హరిద్వార్ డిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నది, శ్రీ రామ్ మహిళ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, హరిద్వార్ యునివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ లో డిగ్రీ పట్టా అందుకుంది.  పుస్తక పఠనం ఎక్కువగా ఉండటం వలన రచనలు, కవితలు చేసేది.. డిగ్రీ చేసే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్రియ రామోజీ ఫిలిం సిటిలో డాన్స్ చేసింది అప్పుడే ఇష్టం సినిమాలో చాన్స్ వచ్చింది.  ఇష్టం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగు, తమిళ్, మలయాలం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో నటించి తన సత్తా చాటింది. నువ్వే నువ్వే, సంతోషం, ఠాగూర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది 
మరింత చదవండి

శ్రియ సరన్ సినిమాలు

శ్రియ సరన్:

శ్రియ సరన్

పేరు శ్రియ సరన్
పుట్టిన రోజు 11 Sep 1982
వయసు 44
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శ్రియ సరన్ ఆస్తి

ఆస్తి

శ్రియ సరన్ ప్రసిద్ధి

శ్రియ సరన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+