X
విమానం

విమానం

Drama | 09 Jun 2023 | U/A | 122 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

విమానం స్టోరీ

విమానం మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సముద్రఖని,  అనసూయ, ధన్‌రాజ్, రాహుల్‌ రామకృష్ణ, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, రాజేంద్రన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వం వహించారు. సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి కిరణ్‌ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు.  రిలీజ్   జూన్ 9న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయ్యింది.  కథ అంగవైకల్యంతోపాటు పేదరికంతో బాధపడుతూ సులభ్ కాంప్లెక్స్ నడుపుకొనే వీరయ్య (సముద్రఖని) కొడుకు రాజు (మాస్టర్ ధృవన్). తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో రాజును వీరయ్య అల్లారుముద్దుగా పెంచుతాడు. వీరయ్యకు తోడుగా అదే కాలనీలో ఆటో డ్రైవర్ (ధన్ రాజ్), చెప్పులుకుట్టే వృతి చేస్తే (రాహల్ రామకృష్ణ)‌తో సరదాగా జీవితాన్ని వీరయ్య, రాజు సాగిస్తుంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి విమానాలంటే ఇష్టమే కాకుండా.. దానిలో ప్రయాణించాలనే కోరికతో రాజు ఉంటాడు. విమానం ఎక్కించమని తండ్రి వీరయ్యను రాజు పదే పదే కోరుతుంటాడు. విమానం ఎక్కాలని రాజు ఎందుకు కోరిక కలిగింది? పేదరికంతో బాధపడే వీరయ్య తన కొడుకును విమానం ఎక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జీవనాధారమైన సులబ్ కాంప్లెక్స్‌ను అధికారులు కూల్చివేస్తే వీరయ్య పోషణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఉద్యోగం చేసే చోట వీరయ్య ఎలాంటి అవమానాలు, కష్టాలు అనుభవించాడు? కాలనీలో సుమతి (అనసూయ భరద్వాజ్) వేశ్యవృ‌త్తిని ఎందుకు కొనసాగించింది? సుమతిపై చర్మకారుడు (రాహుల్ రామకృష్ణ) ఎందుకు మనసు పడ్డాడు? సుమతి తనను వెంటాడే చర్మకారుడిని ప్రేమను అంగీకరించిందా? విమానం ఎక్కాలనే కోరికను వీరయ్య తీర్చాడా? వీరయ్య, రాజు జీవిత ప్రయాణం ఎలా సాగిందనే ప్రశ్నలకు సమాధానమే విమానం సినిమా కథ.
Read More

విమానం కాస్ట్ & క్రూ

విమానం సిబ్బంది సమాచారం

దర్శకత్వం శివ ప్రసాద్‌ యానాల
సినిమాటోగ్రఫీ వివేక్ కాలెపు
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం చరణ్ అర్జున్
నిర్మాత కిరణ్ కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విమానం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తండ్రి, కొడుకుల అనుబంధానికి ఎమోషనల్‌ కంటెంట్ జొప్పించిన చిత్రం విమానం. లవ్, సెంటిమెంట్, భావోద్వేగాలను ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. కథ, కథనాలు ఊహించినట్టే ఉంటాయి. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్, ఇతర పాత్రల మధ్య ట్రావెల్ కథను మరింత ఎలివేట్ చేశాయి. చాలా సీన్లు హృదయాన్ని కదలించేలా ఉంటాయి. మరికొన్నిసార్లు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ సినిమా ఇది. థియేట్రికల్‌గా మంచి అనుభూతిని పండించే కథ, కథనాలు ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లి చూస్తే మంచి ఫీలింగ్‌తో బయటకు రావడం గ్యారెంటీ.

విమానం ట్రైలర్

Video Thumbnail

విమానం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Amazing movie i love tooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooiooooooooooooooooooooooooooooooooooooooo thi..

×
2.5 /5 Your Rating

విమానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+