X
తెలుగు » సినిమాలు » అమిగోస్
అమిగోస్

అమిగోస్

Action | 10 Feb 2023 | U/A | 139 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అమిగోస్ స్టోరీ

అమిగోస్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేంద్ర రెడ్డి వహించారు. నిర్మతలు నవీన్, వై రవి శంకర్ నిర్మించారు . సంగీతం ఘిబ్రన్ అందించారు.  జయాపజయాలతో సంబంధం లేకుండా సొంత బేనర్లో కొత్త దర్శకులను నమ్మి భారీ ప్రయత్నాలు చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్.వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ బింబిసారా సూపర్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు.కమర్షియల్ సినిమాలు కాదు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఇక కథలు ఎంపికలో ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు అని చెప్పాలి.  తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు చూడని కొత్త కథలను ఎంచుకుంటూ సర్ ప్రైస్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు కళ్యాణ్ రామ్. కథ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సిద్దూ (కల్యాణ్ రామ్) తొలి చూపులోనే ఇషికా (అషికా రంగనాథ్) ప్రేమలో పడుతాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఈ క్రమంలో మనిషిని పోలిన మనుషుల గురించి తెలిపే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో మంజునాథ్, మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్ పరిచయం అవుతారు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ జాతీయ భద్రతాధికారులకు చిక్కిపోతాడు. ఇక సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ వారి ఇంట్లో తిష్టవేస్తాడు. మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేశాడు? సిద్దూ, మంజునాథ్‌ను ఎలా వాడుకొన్నాడు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ ఎలాంటి కష్టాల్లో ఇరుక్కొన్నాడు? మైఖేల్ చెరలో ఉన్న తన కాబోయే భార్య ఇషికాను ఎలా కాపాడుకొన్నాడు. మైఖేల్ కుట్రలకు సిద్దూ ఎలా చెక్ చెప్పాడు? తనను పోలిన మనుషులను కలువడం ద్వారా సిద్దూ జీవితంలో జరిగిన మంచి, చెడులు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే అమిగోస్ సినిమా కథ.
Read More

అమిగోస్ కాస్ట్ & క్రూ

అమిగోస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజేంద్ర రెడ్డి
స్టోరీ రాజేంద్ర రెడ్డి
సినిమాటోగ్రఫీ సుందర్ రాజన్
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్
ఉత్పత్తి Sapta Aswa Media Works, Vyra Entertainments
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ Amazon Prime Video
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అమిగోస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మనిషిని పోలిన మనుషులు అనే కొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్, డ్రామాగా అమిగోస్ రూపొందింది. దర్శకుడు ఆలోచించిన పాయింట్ బాగుంది. కానీ కథను విస్తరించడంలో తడబాటు కనిపిస్తుంది. కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాకు హైలెట్. నందమూరి ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు బాగున్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలను బట్టి సినిమా కమర్షియల్ రేంజ్ తెలుస్తుంది.

అమిగోస్ ట్రైలర్

Video Thumbnail

అమిగోస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అమిగోస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+