X
Home టాప్ లిస్టింగ్

2022 అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, సోని లివ్, జీ5 ఓటీటీలలో వున్న బెస్ట్ తెలుగు మూవీస్

Author Administrator | Updated: Thursday, December 29, 2022, 08:07 PM [IST]

2022 ఏడాది అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, సోని లివ్, జీ5 వివిధ ఓటీటీలలో వున్న బెస్ట్ తెలుగు మూవీస్ లిస్టు.


cover image
ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
1

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం సినిమా యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ యన్ టి ఆర్, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహిస్తున్నారు  మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు. 

 

డి జె టిల్లు
2

డి జె టిల్లు సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విమల్ కృష్ణ అందించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. 

 

బంగార్రాజు
3

బంగార్రాజు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, కృతి శెట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ  దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 

సీతా రామం
4

సీతా రామం సినిమా రొమాంటిక్, వార్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు. నిర్మాతలు స్వప్న దత్త్, ప్రియాంక దత్త్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు. 

బింబిసారా
5

బింబిసారా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ.  ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో  కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వ‌శిష్ఠ్ వహించారు.

కార్తికేయ 2
6

కార్తికేయ 2 సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రం ఇందులో  నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు. 

భీమ్లా నాయక్
7

భీమ్లా నాయక్ సినిమా  యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు.  ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.  

మేజర్
8

మేజర్ సినిమా 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో అడవి శేష్, శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్,రేవతి, తదితరులు నటించారు .

ఎఫ్ 3
9

ఎఫ్ 3 సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ సునీల్, అలీ, ప్రగత్య, అన్నపూర్ణ, వై విజయ, మురళి శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావి పూడి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+