X
ఈగ

ఈగ

Action | Thriller | 06 Jul 2012 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఈగ స్టోరీ

ఈగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సమంత, సుదీప్‌, ఆదిత్య మీనన్‌, దేవదర్శిని, నోయల్‌, హంసానందిని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ మొదటి నుంచీ తెలుసిన కథనే మళ్లీ చెప్పుకుంటే...సరదా కుర్రాడైన నాని (నాని)ఎదురింటి అమ్మాయి బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందనే సమయానికి రావణాసుడులా సుదీప్‌ (సుదీప్‌)ఆమెపై కన్నేసి అడ్డుపడతాడు. అంతేగాక ఆమెను దక్కించుకోవటం కోసం నానిని దారుణంగా హత్య చేస్తాడు. అయితే కథ అక్కడితో అయిపోదు.. మగధీరలా నాని.. మరుజన్మ ఎత్తుతాడు. అయితే ఈ సారి ఈగ గా జన్మిస్తాడు. గతజన్మ స్మృతులతో తన ప్రేయసిని కాపాడుకునేందుకు సుదీప్ పై ఎడతెగని యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఎలా బలవంతుడైన సుదీప్ నుంచి అతి సాధారణమైన ఈగ అయిన తాను .. తన ప్రేయసిని తప్పించాడు అనేది మిగతా కథ.
Read More

ఈగ కాస్ట్ & క్రూ

ఈగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఈగ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా 'ఈగ' ఎక్సపెక్టేషన్స్ కి తగినట్లు లేదనే చెప్పాలి. అయినా కొత్త తరహా ప్రయత్నం, ప్రయోగం కాబట్టి ఒకసారి చూసి రాజమౌళి ని అభినందవచ్చు. హీరో లేకుండా కూడా సినిమాలు చేయవచ్చు అనే ఆయన ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి జోహార్లు అర్పించవచ్చు. ఇక పిల్లలను టార్గెట్ చేసిన ఈ సినిమా వారు ఎంజాయ్ చేసి చూస్తేనే రేంజి పెరుగుతుంది.

ఈగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఈగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+