X
తెలుగు » సినిమాలు » ఆదిత్య 369
ఆదిత్య 369

ఆదిత్య 369

Sci - Fi | 18 Aug 1991 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఆదిత్య 369 స్టోరీ

ఆదిత్య 369 సినిమా పరిశోదన సంబందిత మరియు డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణా, మోహిని , తరుణ్, అమ్రిస్ పురి, తిన్ను అనంద్, సొమయజులు జె వి, సుత్తి వేలు, మారుతి గోల్లపూడి, సుభలేఖ సుధాకర్, సిల్క్ స్మితా, చలపతి రావు, చంద్ర మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంగీతం శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత అనిత క్రిష్ణా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు. కథ రామ్ దాస్ (తిన్ను అనంద్) ప్రోఫిసర్ మరియు శాస్త్రవేత్త..ఇతను ఏప్పుడు టైమ్ మెషిన్ ని తయారు చేయాలని ప్రమోగాలు చేస్తుంటాడు..అది సఫలం అవుతుంది...ఇతని కుతురు హేమ (మోహిని) ప్రేమికుడు క్రిష్ణా కుమార్ (బాలాక్రిష్ణా) ఆ టైమ్ మెషిన్ ని ప్రమోగిస్తారు..అప్పుడు వాళ్ళీద్దరు గతంలోకి అంటే (శ్రీకృష్ణ దేవరాయల యుగానికి ) వేళ్తారు...తర్వత భవిషత్ లోకి వేల్తారు..అప్పుడు రాజా వర్మ(అమ్రిశ్ పూరి) వజ్రాలను దోంగ తనం చేయలనుకుంటాడు అనేది..వాళ్ళిద్దరు ముందుగానే తెలుసుకుంటారు. అలా భవిషత్తు గురించి ముందుగా తేలుసుకున్న తర్వత ఆ వజ్రాలను క్రిష్ణ కుమార్ ఎలా కాపాడుతాడు అనేది..మిగతా కథా..
Read More

ఆదిత్య 369 కాస్ట్ & క్రూ

ఆదిత్య 369 సిబ్బంది సమాచారం

దర్శకత్వం సింగీతం శ్రీనివాస రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత అనిత క్రిష్ణా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆదిత్య 369 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆదిత్య 369

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+