X
తెలుగు » సినిమాలు » జాంబీ రెడ్డి
జాంబీ రెడ్డి

జాంబీ రెడ్డి

Horror | 05 Feb 2021 | U/A | 125 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

జాంబీ రెడ్డి స్టోరీ

జాంబీ రెడ్డి సినిమా హర్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో తేజా సజ్జా, ఆనంది, దక్ష  నగర్కార్, పృథ్వీ రాజ్, రఘు కారుమంచి, గెటప్ శ్రీను, చరణ్ డీప్, మహేష్ విట్టా, హరి తేజ, అన్నపూర్ణ తదితరులు నటించారు.  యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జోంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మించారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు.  కథ  మారియో అలియాస్ మర్రిపాలెం ఓబుల్ రెడ్డి (తేజ సజ్జ), భద్రం ( కిరిటీ దామరాజు), మ్యాగి (దక్ష నగార్కర్), కల్యాణ్ (హేమంత్) కంప్యూటర్ గేమ్ డిజైనర్స్. మారియో టీమ్ రూపొందించిన గేమ్ అత్యధిక డౌన్‌లోడ్స్ సాధిస్తుంది. కాకపోతే సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు రావడంతో కల్యాణ్ అవసరం పడుతుంది. కానీ అనుకోకుండా కల్యాణ్ పెళ్లి కుదరడంతో అందుబాటులో లేకపోవడం వల్ల మారియో టీమ్ ఫ్యాక్షన్ కక్షలతో అట్టుడికే కర్నూలులోని రుద్రవరం గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. రుద్రవరం చేరుకొన్న మారియోకు కల్యాణ్‌ను పెళ్లి పీటల మీదే హత్య చేస్తారని తెలుస్తుంది. కర్నూల్‌కు వెళ్లే క్రమంలో భద్రం‌కు ఎదురైన సమస్య ఏమిటి? జాంబిగా మారిన భద్రం రుద్రవరం గ్రామంలో ఎలాంటి అలజడి సృష్టించాడు? రుద్రవరం గ్రామంలో నందినిరెడ్డి (ఆనంది) పాత్ర ఏమిటి? రుద్రవరంతోపాటు పొరుగు గ్రామంలో ప్రజలందరూ జాంబిలుగా మారడానికి కారణం ఏమిటి? వైరాలజిస్టు (చిట్టి అలియాస్ త్రిపురనేని వరప్రసాద్) చేసిన ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఇంతకు కల్యాణ్ పెళ్లి జరిగిందా? జాంబీలు మామూలు మనుషులుగా మారిపోయారా? కసిరెడ్డి (గెటప్ శ్రీను) పాత్ర ఏమిటి అనే అంశాలతోపాటు ఇంకా పలు ప్రశ్నలకు సమాధానమే జాంబిరెడ్డి.
Read More

జాంబీ రెడ్డి కాస్ట్ & క్రూ

జాంబీ రెడ్డి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మార్క్ కె రాబిన్
నిర్మాత రాజశేఖర్ వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జాంబీ రెడ్డి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యాక్షన్, జాంబీ జోనర్ మేలవించిన జాంబిరెడ్డి ఉడికి ఉడకని వంటకంలా ఉంటుంది. మితీమీరిన హింస, పేలవమైన సన్నివేశాలు కొన్ని చోట్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటాయి. పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాకు దూరంగా ఉంటే మంచింది. క్రైమ్, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు జాంబిరెడ్డి నచ్చవచ్చు. ప్రశాంత్ వర్మ చేసిన ప్రయత్నం మాత్రం అ! అనే రేంజ్‌లో లేదనే చెప్పాలి.

జాంబీ రెడ్డి ట్రైలర్

Video Thumbnail

జాంబీ రెడ్డి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జాంబీ రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+