X
తెలుగు » సినిమాలు » ది వారియర్
ది వారియర్

ది వారియర్

Action | Romance | 14 Jul 2022 | U/A | 155 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ది వారియర్ స్టోరీ

ది వారియర్ సినిమా యాక్షన్, రొమాంటిక్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నధియ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ లింగుస్వామి వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం  దేవి శ్రీ ప్రసాద్ అందించారు.    కథ సత్య (రామ్ పోతినేని) డాక్టర్‌ విద్యను పూర్తి చేసుకొని కర్నూలులో హౌస్ సర్జన్‌ పోస్టింగ్ అవుతాడు. తల్లి (నదియా)తో కలిసి కర్నూలుకు చేరిన సత్యకు అక్కడి గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి)తో వైరం ఏర్పడుతుంది. గురు ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే అప్పటి వరకు కర్నూలులో ఎదురులేని ఫ్యాక్షన్ సామ్రాజ్యాన్ని విస్తరించిన గురుకు డాక్టర్ సత్య కంట్లో నలుసుగా మారుతాడు. సత్య జీవితంలోకి విజిల్ మహాలక్ష్మీ (కృతిశెట్టి) ఎలా ప్రవేశించింది. సత్య, మహాలక్ష్మీ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? డాక్టర్‌గా సత్య కర్నూలు ఫ్యాక్షన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? గురు అక్రమాలను సహించలేని సత్య ఎలా నిర్ణయం తీసుకొన్నాడు. డాక్టర్‌గా సేవలందించే సత్య పోలీస్‌గా మారడం వెనుక ట్విస్ట్ ఏమిటి? పోలీస్ ఆఫీసర్‌గా కర్నూలుకు వచ్చిన సత్య.. గురు ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడు. సత్య వేసే ఎత్తులను గురు ఎదిరించాడా? గురు అన్యాయాలకు సత్య ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే ది వారియర్ సినిమా కథ.
Read More

ది వారియర్ కాస్ట్ & క్రూ

ది వారియర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్ లింగుస్వామి
సినిమాటోగ్రఫీ సుజిత్ వాసుదేవ్
సంపాదకుడు నవీన్ నూయిల్
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ది వారియర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మెడికల్ మాఫియాపై ఓ పోలీస్ ఆఫీసర్‌గా మారిన డాక్టర్ సాగించిన పోరాటంగా ది వారియర్ తెరకెక్కింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగితే.. రెండో భాగం ఎమోషనల్‌గా, యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకొంది. ఇంటర్వెల్ ముందు ట్విస్టు ఈ సినిమాకు హైలెట్ మాత్రమే కాకుండా కథను మరో మలుపుతిప్పేలా ఉంటుంది. రెండో భాగంలో బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. మాస్ ఆడియెన్స్‌కు యాక్షన్, మసాలా సీన్లు కిక్కెకించేలా ఉంటాయి.కథ మైనస్ అనిచెప్పవచ్చు. రామ్, ఆది పినిశెట్టి పవర్‌ప్యాక్ పెర్ఫార్మెన్స్, కృతిశెట్టి గ్లామర్ ప్రేక్షకుడికి నూటికి నూరు శాతం వినోదాన్ని, మంచి ఫీల్‌ను అందిస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

ది వారియర్ ట్రైలర్

Video Thumbnail

ది వారియర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ది వారియర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+