X
తెలుగు » సినిమాలు » ఓకే బంగారం
ఓకే బంగారం

ఓకే బంగారం

Romance | 17 Apr 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఓకే బంగారం స్టోరీ

ఓకే బంగారం  సినిమా సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్వీర్ సల్మాన్, నిత్య మీనన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. కథ ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్),తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.
Read More

ఓకే బంగారం కాస్ట్ & క్రూ

ఓకే బంగారం సిబ్బంది సమాచారం

దర్శకత్వం మణిరత్నం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓకే బంగారం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫస్టాఫ్.. నత్తనడకతో ప్రారభైమైనా రొమాన్స్ తో బాగుంటుంది అదే ...సెకండాఫ్ కు వచ్చేసరికి ఇంకా స్లోగా నడుస్తూ..క్లైమాక్స్ కు వచ్చేసరికి ముగించాలి కాబట్టి ఓ ముగింపుని ఉన్నంతలో వెతికేసి అతికేసినట్లు అనిపిస్తుంది. అయితే అద్బుతమైన పాటల చిత్రీకరణ, లీడ్ పెయిర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ...మణిరత్నం మాత్రమే చేయగలరని మరోసారి అర్దమవుతుంది. స్క్రిప్టు మరింత పగడ్బందీగా ఉంటే...ఓ సెమీ క్లాసిక్ అయ్యే అవకాసం ఉండేది ఖచ్చితంగా.

ఓకే బంగారం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓకే బంగారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+