X
తెలుగు » సినిమాలు » 100 డేస్ ఆఫ్ లవ్
100 డేస్ ఆఫ్ లవ్

100 డేస్ ఆఫ్ లవ్

Romance | 26 Aug 2016 | U | 155 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

100 డేస్ ఆఫ్ లవ్ స్టోరీ

100 డేస్ ఆఫ్ లవ్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్, డి జె శేఖర్ మీనన్, వినీత్, ప్రవీన, అజు వర్జీస్, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీనస్ మహ్మాద్ నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వెంకటరత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోవింద్ మీనన్ స్వరాలు సమకుర్చరు.  కథ గోపాల్ (దుల్కర్ సల్మాన్) ఇంగ్లిష్ డైలాలో ఓ ఫీచర్ రైటర్‌గా పనిచేస్తూంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రుల చెప్పినట్లు ఉండటం ఇష్టం లేని అతడు వాళ్లకు వచ్చి తనకు నచ్చినట్లు జీవితస్తుంటాడు. కామిక్ కార్టూనిస్టు కావాలన్నది లక్ష్యం. అయితే అతని స్వభావ రీత్యా ఉద్యోగాన్ని కాపాడు కోవడానికి చాలా శ్రమిస్తుంటాడు...కెరీర్ అస్తవ్యస్తంగా ఉన్న అతడు రోడ్డు మీద అనుకోకుండా తనకు కనిపించి మాయమైన సావిత్రి (నిత్యా మీనన్)ని తొలి చూపులోనే ప్రేమస్తాడు. ఆమె కెమెరా పట్టుకుని తన కోసం అన్వేషిస్తుంటాడు. సావిత్రి విషయానికొస్తే.... తనను ఇష్టంగా చూసుకునే వ్యక్తితో ఓ సెక్యూర్డ్ లైఫ్ కోరుకునే మనస్తత్వం. కొంత కాలం తర్వాత సావిత్రి గోపాల్ కు ఎదురు పడుతుంది కానీ అప్పటికే మరొకరితో ఆమెకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మరి అప్పుడు గోపాల్ ఏం చేసాడు? రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వీరిద్దరు కలిసారా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే...
Read More

100 డేస్ ఆఫ్ లవ్ కాస్ట్ & క్రూ

100 డేస్ ఆఫ్ లవ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జీనస్ మహ్మాద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోవింద్ మీనన్
నిర్మాత ఎస్ వెంకట్రామన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

100 డేస్ ఆఫ్ లవ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వందల లవ్ స్టోరీలు వస్తున్నపుడు ఏ కథ అయినా కొత్తగా అనిపించదు. అయితే ఆ సినిమాలోని పాత్రలు, ఆ పాత్రల్లోని ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడం, సరికొత్త సీన్లతో ప్రేక్షకుడికి మంచి అనుభూతిత కలిగించడంలోనే దర్శకుడి ప్రతిభదాగి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి...స్కీన్ ప్లే విషయంలో దర్శకుడు ఈ సినిమాను చాలా నెమ్మదిగా నడిపించాడు. చూసే వారికి సినిమా చాలా స్లోగా ఉందనే ఫీల్ కలుగుతుంది. అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాలి. హీరోయిన్‌ను వెతకడంలోనే ఫస్టాఫ్ మొత్తం ఫినిష్. అసలు ప్రేమకథను సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఈ సినిమాలో హైలెట్ అయిన అంశం అంటే సెకండాఫ్‍‌లో దుల్కర్ - నిత్యా మీనన్‌ల జర్నీ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ సాదాసీదాగా నడిచే కథను వీరిద్దరి ప్రయాణం మొలైన తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఫీల్ కలిగిస్తుంది. ఇది డబ్బింగ్ సినిమానే అయినా... ఆ ఫీల్ రాదు. మన హైదరాబాద్ లోనే సినిమా జరిగినట్లు అనిపిస్తుంది.

100 డేస్ ఆఫ్ లవ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

100 డేస్ ఆఫ్ లవ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+