X
తెలుగు » సినిమాలు » గంగోత్రి
గంగోత్రి

గంగోత్రి

Romance | 28 Mar 2003 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

గంగోత్రి స్టోరీ

గంగోత్రి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, అదితి అగర్వల్ , ప్రకాష్ రాజ్, సుమన్, సీత, ప్రగత్య, తనికేల భరణి, తెలంగాణ శకుంతల, బ్రహ్మనందం, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్త్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ నీలకంఠ (ప్రకాష్ రాజ్) పేద్ద రౌడీ అతనికి నమ్మకమైన వ్యక్తి నరసింహ (సుమన్) తను ఎమైన నీలకంఠ కు ఇవ్వలనుకోనే మనస్థత్వం గల వాడు. నీలకంఠం నాయిడు భార్య కుతురికి జర్మనిస్తుంది కాని ఇంతకుముందు పుట్టినవారు వేరే కారణాల వలన చనిపోతారు ఇప్పుడు కూడ ఆలా జరుగుతుందేమే నని భయపడతారు. పూజారులు కోన్ని సలహాలు నీలకంఠ కు ఇస్తారు తమ కుతురికి గంగోత్రి ( ఆర్తి అగర్వల్) అని నామాకరణం చేస్తారు. నీలకంఠ కుతురికి జలగండం వుంటుంది కాని గంగోత్రికి పదిహేను సంత్సరాలు వచ్చే వరుకు హిమాలయాలలో అబ్యంతర స్నానం చేయిస్తే ఆ గండం పూర్తి అవుతుంది. సింహాద్రి (అల్లు అర్జున్) నరసింహా కోడుకు చిన్నాప్పటి నుంచే గంగోత్రికి ఆట పాటలు నేర్పిస్తూ తన పాఠలకు గంగోత్రి తేలియకుండానే సింహాద్రిని ప్రేమిస్తుంది. సింహాద్రి గంగోత్రిల ప్రేమ కోసం ఎం చెస్తాడు అనేది మిగతా కథా...
Read More

గంగోత్రి కాస్ట్ & క్రూ

గంగోత్రి సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత అశ్వినీదత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గంగోత్రి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గంగోత్రి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+