X
తెలుగు » సినిమాలు » ఉయ్యాల జంపాలా
ఉయ్యాల జంపాలా

ఉయ్యాల జంపాలా

Romance | 25 Dec 2013 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఉయ్యాల జంపాలా స్టోరీ

ఉయ్యాల జంపాలా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్‌తరుణ్‌, అవిక, అనితా చౌదరి, రవివర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విరించి వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సన్నీ ఎం ఆర్ స్వరాలు సమకుర్చారు. కథ గోదావరి జిల్లాలో ఓ పల్లెలో మొదలయ్యే ఈ కథలో ... సూరి (రాజ్‌ తరుణ్‌), ఉమాదేవి (అవని..చిన్నారి పెళ్లికూతురు ఫేమ్) బావామరదళ్లు. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడు గిల్లికజ్జాలే. ఎత్తుకు పైఎత్తులు వేసుకొని కవ్వించుకొంటుంటారు.  ఆమెను ఉడికించటానికి సూరి...సునీత(పునర్నవి భూపాలం)తో ప్రేమలో పడినట్లు నటిస్తాడు. అయితే దానికి రిటార్ట్ గా..ఉమాదేవి.. పార్టు అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అతను మోసగాడు అని తెలుసుకుని బావా,మరదళ్లు బుద్ది చెప్తారు. తర్వాత వీరిద్దరి మధ్యా ప్రేమ మొలిచిందా..వాళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.
Read More

ఉయ్యాల జంపాలా కాస్ట్ & క్రూ

ఉయ్యాల జంపాలా సిబ్బంది సమాచారం

దర్శకత్వం విరించి వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సన్ని
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉయ్యాల జంపాలా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు తెరపై బావా మరదళ్ల అనుబంధంపై ఇప్పటికే బోల్డు కథలు వచ్చాయి...హిట్టయ్యాయి. ఈ సారి కూడా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ ..లో ఓ కుర్రాడు..అతని మరదలు కథ ఆవిష్కరించారు. కథ అంటే కొత్తది అనుకునేరు..అదీ బావా..మరదళ్ల అనుబంధం అంత పాతది... నువ్వే కావాలి,నువ్వు నాకు నచ్చావు నాటిది. కథ ఎప్పటిదైనా నేరేషన్ తో కూర్చోబెట్టచ్చు కదా అంటే దర్శకుడు అదీ ఆ కాలం నాటిదే తీసుకున్నాడు...ఈ సినిమాలో బాగున్నదల్లా కెమెరామెన్ పనితనం, హీరో అచ్చం పాత్రలో ఇమిడిపోయి..గోదారి కుర్రాడిలా అనిపించటం.

ఉయ్యాల జంపాలా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMOKING NO SMO..

×
2.5 /5 Your Rating

ఉయ్యాల జంపాలా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+