X
ఉప్పెన

ఉప్పెన

Action | Romance | 12 Feb 2021 | U/A | 147 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఉప్పెన స్టోరీ

ఉప్పెన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ సేతుపతి తదితరులు నటించారు.  సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చరు.  కథ  ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే పట్టుదల ఉన్న రాయుడు ( విజయ్ సేతుపతి) ఓ గ్రామ పెద్ద. ఆయన కుమార్తె బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. ఆశీతో తిరుగుతుందనే విషయం రాయుడికి తెలిసి బేబమ్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆశీ, బేబమ్మ లేచిపోతారు. రాయుడు కంటపడకుండా పూరి, కోల్‌కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఓ రోజు రాయుడికి బేబమ్మను ఆశీ అప్పగిస్తాడు. తన ప్రాణం కన్నా ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు దూరం చేసుకొన్నారు? ఆశీ చేసిన నిర్వాకానికి బేబమ్మ ఎలా స్పందించింది. ఆశీ వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. బేబమ్మ కోసం రాయుడు ఎలా తపించాడు? ప్రేమను రాయుడు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పెన చిత్రం కథ.
Read More

ఉప్పెన కాస్ట్ & క్రూ

ఉప్పెన సిబ్బంది సమాచారం

దర్శకత్వం బుచ్చిబాబు సన
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉప్పెన విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే రొటీన్ ప్రేమ కథా చిత్రం ఉప్పెన. ఉప్పెన సినిమా చూస్తున్నంత సేపు పలు సినిమాల కథలు, సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. అయితే క్లైమాక్స్‌లో ఉండే ట్విస్టుతో సినిమా కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఉండే ఉండే కీలక పాయింట్‌పై ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తే ఉప్పెన మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రేక్షకులను భారీగా రప్పించే అవకాశం ఉంది. మెగా హీరో, రిలీజ్‌కు ముందు సినిమాపై పెరిగిన అంచనాలతో భారీగా ఒపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. కొద్ది రోజులు ఆగితే సినిమా ఫలితంపై స్పష్టమైన తీర్పు రావడానికి అవకాశం ఉంది.

ఉప్పెన ట్రైలర్

Video Thumbnail

ఉప్పెన సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఉప్పెన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+