X
తెలుగు » సినిమాలు » ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
ఎఫ్ 2

ఎఫ్ 2

Comedy | 12 Jan 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

ఎఫ్ 2 స్టోరీ

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌, మెగాహీరో వరుణ్‌తేజ్‌ ల కాంబినేషన్‌ మల్టీస్టారర్‌ చిత్రం ఇంకా ఇందులో తమన్నా, మెహరీన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శక్వం అనిల్ రావిపూడి వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  కథ : ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేసే వెంకీ (వెంకటేష్)కి హారిక (తమన్నా)తో పెళ్లి జరుగుతుంది. తొలి ఆర్నెళ్లు ఎంజాయ్‌గా గడిచిపోతుంది. ఆ తర్వాత ఇగోలు, అభిప్రాయాలు తలెత్తుతాయి. దాంతో వెంకీ జీవితంలో ఫ్రస్టేషన్ మొదలవుతుంది. ఇక వరుణ్ (వరుణ్ తేజ్) తమన్నా చెల్లెలు హానీ (మెహ్రీన్‌)తో ప్రేమలో ఉంటాడు. వెంకీ వేసిన ఎత్తు విఫలమై వరుణ్, మెహ్రీన్ పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లికి ముందే అత్తారింటి, ప్రియురాలి టార్చర్‌తో జీవితం నరకంగా మారుతుంది. ఇక పొరుగింటి వ్యక్తి (రాజేంద్ర ప్రసాద్) సలహాతో పెళ్లి పీటల మీద నుంచి వరుణ్‌తోపాటు వెంకీ యూరప్‌తో పారిపోతారు. వరుణ్, వెంకీ, రాజేంద్రప్రసాద్ యూరప్‌‌లో ఓ కేసులో ఇరికిపోతారు. ఆ తర్వాత భర్తను, ప్రియుడ్ని వెతుకుంటూ అక్కాచెల్లెలు యూరప్ వచ్చి దొరస్వామి (ప్రకాశ్ రాజ్) ఇంట్లో చేరుతారు? యూరప్‌కు వెళ్లిన తర్వాత తమన్నా, మెహ్రీన్ పరిస్థితి ఏంటి? యూరప్‌కు వెళ్లిన తర్వాత వరుణ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఎలా ఫన్ చేశారు? వారు కేసులో ఇరుక్కుపోవడానికి కారణమేంటి? ఈ కథలో దొరస్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏంటి? భర్తను, ప్రియుడ్ని వదలిసే దొరస్వామి ఇద్దరు కొడుకులను తమన్నా, మెహ్రీన్ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. భార్య, ప్రేయసిల పెళ్లిని చెడగొట్టడానికి ఎలాంటి ఎత్తులు వేశారు? ఈ కథలో నూతన్ నాయుడు, వెన్నెల కిషోర్ దొరైస్వామిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారు. అనసూయ పాత్ర కథకు ఎలా కీలకంగా మారింది? చివరకు భార్య, ప్రేయసిలను వెంకీ, వరుణ్ ఎలా దక్కించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా.
Read More

ఎఫ్ 2 కాస్ట్ & క్రూ

ఎఫ్ 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎఫ్ 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
భార్య, భర్తల మధ్య ప్రేమానురాగాలు, కలహాలు కలబోసిన వడ్డించిన సినిమా ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్. పండుగ పూట కావాల్సినంత వినోదం ఈ సినిమా దొరుకుతుందనేది గ్యారెంటి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి సంతృప్తిని ఇచ్చే విందు భోజనంలా ఉంటుంది.
Telugu.filmibeat.com
భార్య, భర్తల మధ్య ప్రేమానురాగాలు, కలహాలు కలబోసిన వడ్డించిన సినిమా ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్. పండుగ పూట కావాల్సినంత వినోదం ఈ సినిమా దొరుకుతుందనేది గ్యారెంటి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి సంతృప్తిని ఇచ్చే విందు భోజనంలా ఉంటుంది.

ఎఫ్ 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎఫ్ 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+