X
2.0

2.0

Action | Sci - Fi | 29 Nov 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

2.0 స్టోరీ

2.0 సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాన్షు పండేయ్, ఆది హుస్సైన్, కులభవన్ సజోన్, రియాజ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహించారు మరియు నిర్మాత సుభాకరన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు. చెన్నై నగరానికి సమీపంలో ఉన్నట్టుండి మొబైల్ ఫోన్లు మాయ అవుతుంటాయి. దానికి కారణాలను అన్వేషించడానికి వశీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. మొబైల్ ఫోన్ల అదృశ్య కావడానికి కారణం ఓ వ్యక్తిలో ఉండే తేజస్సు (అరోమా) అని తెలుసుకొంటాడు. ఆ తేజస్సు ఎవరిదో అని పసిగట్టే బాధ్యతను చిట్టి రోబో (రజనీకాంత్) కు అప్పగిస్తాడు. అంతేకాకుండా తన అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేస్తాడు. పక్షిరాజు (అక్షయ్ కుమార్) అనే వ్యక్తి మొబైల్ ఫోన్ల అదృశ్యానికి కారణం తెలుసుకొంటాడు. మొబైల్ ఫోన్లను పక్షిరాజు ఎందుకు లాగేసుకొంటున్నాడు? వశీకరణ్ అప్పగించిన పనిని చిట్టి రోబో ఎలా పూర్తి చేశాడా? 2.O అప్‌డేటెడ్ వెర్షన్ చిట్టి రోబోను రంగంలోకి దించడానికి కారణమేంటి? మొబైల్ ఫోన్లు ఉపయోగించే వారిపై ఆగ్రహంతో ఉన్న పక్షిరాజు పరిస్థితి ఏమిటి? 2.O చిత్రంలో చిన్ని 3.O పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2.O కథ.
Read More

2.0 కాస్ట్ & క్రూ

2.0 సిబ్బంది సమాచారం

దర్శకత్వం శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత సుభాకరన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

2.0 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సమకాలీన సామాజిక సమస్య నేపథ్యంగా 2.O చిత్రంతో దర్శకుడు శంకర్ మరోసారి ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సినిమా కోసం చేసిన రీసెర్చ్ ముచ్చటేసేలా ఉంటుంది. రెగ్యులర్ డైరెక్టర్లను చూస్తే శంకర్ ఓ పరిశోధకుడిలా కనిపిస్తాడు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల వచ్చే అనర్ధాలను పర్యావరణంలో కోణంలో చేసిన అటెంప్ట్‌ను అభినందించాల్సిందే. కానీ సినిమాను వినోదభరితంగా, భావోద్వేగంగా మార్చడంలో తడబాటుకు గురైనట్టు కనిపిస్తాడు. సామాజిక సమస్యను బాలెన్స్‌గా చెప్పి ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. తొలిభాగంలో ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేసినట్టు కనిపించదు. కాకపోతే సెకండాఫ్‌లో టెక్నాలజీని ఉపయోగించుకొన్న తీరు బాగుంటుంది. కాకపోతే కథకు పెద్దగా ప్రాధాన్యం కలిగించకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు.

2.0 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

2.0

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+