
అనిల్ రావిపూడి
Director/Story Writer
అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్...
ReadMore
Famous For
అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు.
అనిల్ రావిపూడి చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు.
-
హౌస్ఫుల్ బోర్డులతో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వసూళ్లు.. రాత్రికి రాత్రే కలెక్షన్స్ చోరీ!
-
Jr NTR: టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఇద్దరికి స్పెషల్ స్టిల్ ఇచ్చిన తారక్!
-
వరాహి వాహనంతో కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆంజనేయస్వామి ఆశీస్సులతో 24న సమరభేరి
-
RGV: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్.. హలో పవన్ కల్యాణ్ గారూ మీ దురదృష్టం అంటూ!
-
Critics Choice Awards: RRR మరో సంచలనం.. ఒకేసారి రెండు అవార్డులు.. ఏకైక ఇండియన్ మూవీగా రికార్డు
-
Kalyanam Kamaneeyam ట్విట్టర్ రివ్యూ: సంతోష్ శోభన్ మూవీకి షాకింగ్ టాక్.. సంక్రాంతి సినిమా ఇలానా!
అనిల్ రావిపూడి వ్యాఖ్యలు