X
తెలుగు » సినిమాలు » భగవత్ కేసరి
భగవత్ కేసరి

భగవత్ కేసరి

Action | 19 Oct 2023 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

భగవత్ కేసరి స్టోరీ

భగవత్ కేసరి  సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి వహిస్తున్నారు. నిర్మాతలు సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్ వహిస్తున్నారు. టీజర్  'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్! 
Read More

భగవత్ కేసరి కాస్ట్ & క్రూ

భగవత్ కేసరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్
సంపాదకుడు తమ్మిరాజు
సంగీతం తమన్ యస్
నిర్మాత సాహు గారపాటి, హరిష్ పెద్ది
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భగవత్ కేసరి ట్రైలర్

Video Thumbnail

భగవత్ కేసరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భగవత్ కేసరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+