X
జీవా

జీవా

Actor
బయోగ్రఫీ:  జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం . స్వస్థలము గుంటూరు1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు. జీవా ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.  ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలికోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ఎంగ వూర్ కండగి. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు. 
మరింత చదవండి

జీవా సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వి సాగర్ 07 Nov 2023
as Actor
సుధీర్ రాజు 15 Dec 2023
మని లక్ష్మణ్ రావు 30 Dec 2022
ప్రదీప్ అట్లూరి 18 Feb 2022

జీవా:

జీవా

పేరు జీవా
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

జీవా ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+