X
తెలుగు » సినిమాలు » వర్జిన్ స్టోరి
వర్జిన్ స్టోరి

వర్జిన్ స్టోరి

Comedy | Romance | 18 Feb 2022 | U/A | 139 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

వర్జిన్ స్టోరి స్టోరీ

వర్జిన్ స్టోరి సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి వహించారు. నిర్మాతలు: లగడపాటి శిరీష శ్రీధర్, నిర్మించారు. సంగీతం అచు రాజమణి అందించారు.  కథ  ప్రియాంషి (సౌమికా పాండ్యన్) అనే గొప్పింటి అమ్మాయికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరుగుతుంది. తన బాయ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో ఓ పబ్‌లో కనిపించిన విక్రమ్‌ (విక్రమ్ సహిదేవ్)కు క్లోజ్ అవుతుంది. అయితే వారిద్దరు శారీరకంగా కలిసి తొలి అనుభవంలోని అనుభూతిని పొందాలనుకొంటారు. ప్రియాంషికి తన బాయ్‌ఫ్రెండ్ ఎలాంటి మోసం చేశాడు? తన బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ది చెప్పడానికి ప్రియాంషి ఏం ప్లాన్ వేసింది? విక్రమ్‌నే ప్రియాంషి ఎందుకు ఎంచుకొన్నది? తొలిరాత్రి అనుభవాన్ని తీర్చుకొనే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? సెక్స్‌ను ఎంజాయ్ చేయాలని అనుకొన్న విక్రమ్, ప్రియాంషిల లక్ష్యం నెరవేరిందా అనే ప్రశ్నలకు సమాధానమే వర్జిన్ స్టోరి సినిమా.
Read More

వర్జిన్ స్టోరి కాస్ట్ & క్రూ

వర్జిన్ స్టోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీప్ అట్లూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచు రాజమణి
నిర్మాత శిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వర్జిన్ స్టోరి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రస్తుతం సమాజంలో టీనేజ్‌లో ఉండే యువతీ, యువకుల పోకడ, సంస్కృతి, ఎమోషన్స్‌కు అద్దంపటేలా రూపొందిన చిత్రం వర్జిన్ స్టోరి. వర్జిన్ అంటే శారీరానికి సంబంధించినది కాదు. మనసు, హృదయానికి సంబంధించిన స్వచ్ఛత అనే కోణంలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కొత్తరకం లవ్ స్టోరిలను ఆదరించే ప్రేక్షకులకు తప్పకుండా వర్జిన్ స్టోరి నచ్చుతుంది. థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. లెట్స్ గో ఫర్ రొమాంటిక్ రైడ్ ఆన్ సిల్వర్ స్క్రీన్.

వర్జిన్ స్టోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • super thala

×
2.6 /5 Your Rating

వర్జిన్ స్టోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+