X
కబ్జా

కబ్జా

Action | Crime | Drama | 17 Mar 2023 | U/A | 136 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

కబ్జా స్టోరీ

కబ్జా మూవీ యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డా శివ రాజ్ కుమార్, శ్రియా శరన్, మురళి శర్మ, నవాబ్ షా, సుధా తదితరులు నటించారు. ఈ సినిమాకి దార్శకత్వం ఆర్ చంద్రు వహించారు. సంగీతం రవి బాసృర్ అందించారు.   కథ స్వతంత్ర సమరయోధుడు అమరేశ్వర కుమారుడైన అరకేశ్వర అలియాస్ ఆర్కా (ఉపేందర్) ఎయిర్‌ ఫోర్స్ ఆఫీసర్. అమ్రాపుర రాజ సంస్థానం పాలకుడు వీర్ బహద్దూర్ (మురళీ శర్మ) కుమార్తె మధుమతి (శ్రీయా సరన్) ప్రేమలో ఉంటాడు. పెళ్లి చేసుకొందామనేకునే సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల రౌడీగా, మాఫియా డాన్‌గా మారుతాడు. ఉత్తర భారతం నుంచి తల్లి తులసి దేవీ (సుధ) తన కుమారులు అరకేశ్వర, సంకేశ్వరను తీసుకొని ఎందుకు పారిపోయి దక్షిణాదికి వస్తుంది. దేశభక్తుడైన ఆర్కా తండ్రి ఎలా మరణించాడు? ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసే ఆర్కా ఎందుకు రౌడీగా మారాడు? వీర్ బహద్దూరు నేతృత్వంలోని రాజరిక వ్యవస్థకు రాజకీయ నాయకులకు ఎందుకు వైరం ఉంటుంది? రాజరిక వ్యవస్థ నుంచి వీర్ బహద్దూర్ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకొంటాడు? మాఫియా డాన్‌గా మారిన ఆరకేశ్వర ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? జైలు నుంచి మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? మాఫియా చేతిలో బంధింపబడిన మధుమతి జీవితం ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే కబ్జ సినిమా  రిలీజ్ డేట్  ఈ మూవీ మార్చి 17 వ తేదీన దాదాపు 7 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది 
Read More

కబ్జా కాస్ట్ & క్రూ

కబ్జా సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ చంద్రు
స్టోరీ ఆర్ చంద్రు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రవి బస్రుర్
నిర్మాత ఆర్ చంద్రు, ఆనంద్ పండిట్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కబ్జా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
దేశభక్తి, పాలిటిక్స్, ఫ్యామిలీ బాండింగ్స్, లవ్, మాఫియా అంశాలు కలబోసిన లార్జ్ స్పాన్ ఉన్న కథ కబ్జ. కానీ ఎమోషన్స్ పండకపోవడం, కమర్షియల్ వ్యాల్యూస్ ప్రేక్షకుల అంచనాలకు దిగువన ఉండటం వల్ల కథ, కథనాలు తేలిపోయాయని చెప్పవచ్చు. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూ టాప్ క్లాస్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. కేజీఎఫ్ తరహా చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కూడా నచ్చడానికి అవకాశం ఉంది. అంచనాల లేకుండా వెళితే.. ఈ సినిమా నచ్చే అవకాశం లేకపోలేదు.

కబ్జా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కబ్జా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+