X
హోమ్ » సెలెబ్స్ » శ్రీ రెడ్డి
శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి

Actress
బయోగ్రఫీ:  శ్రీ రెడ్డి భారతీయ సినీ నటి ఆమె అసలు పేరు విమల మల్లిడి.  1992 జూన్ 12న  కృష్ణా జిల్లా విజయవాడ లోని కంకిపాడుకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో పుష్పవతి, వెంకటరెడ్డి దంపతులకు జన్మించింది.  శ్రీ రెడ్డి 2008లో మంచి ఉద్యోగం చూసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజయవాడ నుంచి భాగ్యనగరానికి చేరింది.  యాంకర్ గా కెరీక్ ఆరంభించింది. సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన "నేను నాన్న అబద్ధం" చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. 2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీరెడ్డి రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. 2013లో అరవింద్ 2 చిత్రానికి ఎంపికైంది. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పేరే వచ్చింది. జిందగీ అనే మరొ సినిమాలో హీరో యిన్ గా ఛాన్స్ వచ్చింది.
మరింత చదవండి

శ్రీ రెడ్డి సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
చల్లా శ్రీ వరుణ్ 30 Sep 2024
భవాణి శంకర్ 05 Mar 2021
శేఖర్ సూరి 29 Mar 2013
గోవింద వర్మ 09 Sep 2011

శ్రీ రెడ్డి:

శ్రీ రెడ్డి

పేరు శ్రీ రెడ్డి
పుట్టిన రోజు 12 Jun 1992
వయసు 34
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శ్రీ రెడ్డి ఆస్తి

ఆస్తి

శ్రీ రెడ్డి ప్రసిద్ధి

శ్రీ రెడ్డి ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+