X
తెలుగు » సినిమాలు » క్లైమాక్స్
క్లైమాక్స్

క్లైమాక్స్

Mystery | Thriller | 05 Mar 2021 | U/A | 80 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

క్లైమాక్స్ స్టోరీ

క్లైమాక్స్  సినిమా మిస్టరీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృథ్వి రాజ్, శవ శంకర్ మాస్టర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భవాని శంకర్ వహించారు. నిర్మాత పి రాజేశ్వర్ రెడ్డి నిర్మించారు. సంగీతం రాజేష్ నీద్వాన అందించారు.  కథ   విజయ్ మోడీ (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి పచ్చి అవకాశవాది. ఎలాంటి అడ్డదారులు తొక్కైనా సరే జీవితంలో పైకి రావాలనుకొంటాడు. ఓ మంత్రికి బినామీగా కూడా వ్యవహరిస్తుంటాడు. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొని పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. పాపులారిటీ కోసం టీవీ షోలు చేస్తాడు. సినిమాలు నిర్మిస్తాడు. చివరకు విజయ్ మోడీ అప్పులపాలవుతాడు. ఓ దశలో దారుణ హత్యకు గురవుతాడు. అప్పుల పాలైన తర్వాత తాను బినామీగా వ్యవహరించిన మంత్రి నుంచి విజయ్ మోడీ ఎలాంటి సహాయం కోరుతాడు? కష్టాల్లో ఉన్న సమయంలో అమ్మాయితో జరిగిన పరిచయం ఎక్కడికి దారి తీసింది? విజయ్ మోడీకి సంబంధించి సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సెన్సేషనల్ విషయాలు ఏమిటి? స్టార్ హోటల్‌లో రెండు గంటలపాటు సీసీటీవీ ఫుటేజ్ ఆపివేసిన తర్వాత అసలేం జరిగింది? సీఐడీ ఆఫీసర్లకు తెలిసిన విస్తుపోయే అంశాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే క్లైమాక్స్
Read More

క్లైమాక్స్ కాస్ట్ & క్రూ

క్లైమాక్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భవాణి శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రాజేష్ నీద్వాన
నిర్మాత పి రాజేశ్వర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

క్లైమాక్స్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
క్లైమాక్స్ సినిమా విషయానికి వస్తే.. ప్రథమార్థం కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. సినిమా గంటన్నర నిడివి అయినా ఫస్టాఫ్ బోరింగ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే ఇక కథలో భాగంగా తనకు పరిచయమైన అమ్మాయిని ఒక రాత్రి కబుర్లు చెబితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పే అంశాలు కాస్త హుషురును పుట్టిస్తాయి. ఓవరాల్‌గా కామెడీతోపాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ , సస్పెన్స్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రేక్షకులు ఓ సారి చూసి ఆనందించడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

క్లైమాక్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

క్లైమాక్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+