X
హోమ్ » సెలెబ్స్ » నిత్యామీనన్
నిత్యామీనన్

నిత్యామీనన్

Actress
బయోగ్రఫీ:  నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. గీత గోవిందం, ప్రాణ, జనతా గ్యారేజ్ తదితర చిత్రాలలో చేసింది.
మరింత చదవండి

నిత్యామీనన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actress
వికె ప్రకాష్ 18 Dec 2023
సాగర్ కె చంద్ర 25 Feb 2022
as Actress
మిత్రన్ ఆర్ జవహార్ 18 Aug 2022
as Actress
సుజన రావు 10 Dec 2021

నిత్యామీనన్:

నిత్యామీనన్

పేరు నిత్యామీనన్
పుట్టిన రోజు 08 Apr 1990
వయసు 36
పుట్టిన స్థలం బెంగుళూరు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నిత్యామీనన్ ఆస్తి

ఆస్తి

నిత్యామీనన్ ప్రసిద్ధి

నిత్యామీనన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+