X
తెలుగు » సినిమాలు » 24 కిస్సెస్
24 కిస్సెస్

24 కిస్సెస్

Romance | 23 Nov 2018 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

24 కిస్సెస్ స్టోరీ

24 కిస్సెస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అయోధ్య కుమార్ వహించారు మరియు నిర్మాత గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జోయి బరుణ్ అందించారు.  కథ ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్‌‌ను కెరీర్‌గా ఎంచుకొన్న మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మితో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకొంటాడు. సహజీవనంతోనే జీవితాన్ని చాలించాలనుకొనే మనస్తత్వం కలిగి ఉంటాడు. దాంతో ఆనంద్, శ్రీలక్ష్మీ మధ్య అపోహలు పెరిగి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆనంద్, శ్రీలక్ష్మి బ్రేకప్ తర్వాత వారిద్దరూ మళ్లీ కలిశారా? శ్రీలక్ష్మి ప్రేమను పొందడానికి ఆనంద్ తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి బలమైన కారణమేమిటి? కథలో సైక్రియాటిస్ట్ రాంమూర్తి (రావు రమేష్) పాత్ర ఏంటి? సీనియర్ నటుడు నరేష్ ఎలాంటి పాత్రను పోషించాడు? అసలు 24 ముద్దుల వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే 24 కిసెస్.
Read More

24 కిస్సెస్ కాస్ట్ & క్రూ

24 కిస్సెస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అయోధ్య కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జోయి బరుణ్
నిర్మాత గిరిధర్ మామిడిపల్లి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

24 కిస్సెస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అధునిక జీవితంలో యువతీ, యువకుల రిలేషన్‌షిప్, రొమాంటిక్, కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం 24 కిస్సెస్. పసలేని కథ, కథనంతో పేలవంగా తెరకెక్కింది. మంచి సామాజిక సందేశం ఉన్నప్పటికీ అర్థం లేని లాజిక్కులతో ప్రేక్షకుల సహనానికి ఈ సినిమా పరీక్షగా మారింది. మిణుగురు లాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఈ చిత్రాన్ని రూపొందించడం పెద్ద షాకే. మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల స్పందన బట్టే ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

24 కిస్సెస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

24 కిస్సెస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+