X
ఆవిరి

ఆవిరి

Thriller | 01 Nov 2019 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆవిరి స్టోరీ

ఆవిరి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి బాబు, నేహ చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముక్తర్ ఖాన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి బాబు వహించారు.  కథ  ఆస్తమా భారిన ఇద్దరు పిల్లలు మున్ని, శ్రేయ (శ్రీ ముక్తా) రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులు జీవితాన్ని గడిపేస్తుంటారు. తన నిర్లక్ష్యం మూలాన రాజ్ తన పెద్ద కూతురు శ్రేయాను కోల్పోవాల్సి వస్తుంది. ఆ విషాదం నుంచి బయటపడేందుకు మరో ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లిన మున్ని (శ్రీ ముక్తా) విచిత్రంగా ప్రవర్తిస్తుంది. చనిపోయిన తన అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. తండ్రి మూలానే తాను మరణించినట్లు భావించిన పెద్ద కూతురు.. చెల్లెల్ని కూడా అలాగే చంపేస్తారని భావించి.. కనబడని రూపంలో ఆత్మగా మారి మున్నీని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే చివరకు మున్నీ కనిపించకుండా పోతుంది. మున్నీ ఎక్కడికి వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? కొత్త ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? అసలు ఆ ఆత్మ ఎవరిది? దానికి రాజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే కథ.
Read More

ఆవిరి కాస్ట్ & క్రూ

ఆవిరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
ఉత్పత్తి Panchaanana Films
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆవిరి విమర్శకుల సమీక్ష

https://telugu.filmibeat.com/reviews/aaviri-movie-review-and-rating-081789.html
హారర్, థ్రిల్లర్ లాంటి జానర్లను ఓ వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు మాత్రమే ఆదరిస్తుంటారు. అలా ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే మెప్పించేందుకు తీసే సినిమాల్లో కొత్తదనం ఉండాలి. ఎప్పుడో చూసిన కథ, కథనాలతో మళ్లీ కొన్ని మార్పులు చేసిన చూపిస్తే వారిని ఆకట్టుకోవడం కాస్త కష్టమే. మరి రవిబాబు స్టైల్ మేకింగ్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఆవిరి ఏమేరకు ఎక్కుతుందో చూడాలి.

ఆవిరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆవిరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+